పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్‌పై బీఎల్ఏ దాడి.. 90 మంది సైనికులు మృతి!
పాకిస్థాన్‌లో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(BLA) మరోసారి రెచ్చిపోయింది. పాక్ సైనికులు వెళ్తున్న కాన్వాయ్‌ను టార్గెట్ చేసి బాంబు దాడికి పాల్పడింది. ఈ దుర్ఘటనలో 90 మంది సైనికులు మృతి చెందినట్లు బీఎల్ఏ తెలిపింది.
PAK vs NZ : ఛీ..ఛీ..మారని పాక్.. న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమి!
పాకిస్తాన్‌తో జరిగిన తొలి 20 మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది న్యూజిలాండ్. ముందుగా బ్యాంటింగ్ చేసిన పాక్ 18.4 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌట్ కాగా.. కివీస్ ఒక వికెట్ కోల్పోయి టార్గెట్ ను ఫినిష్ చేసింది.
Pakistan terrorist : పాకిస్తాన్లో హత్యకు గురైన లష్కరే తోయిబా ఉగ్రవాది
లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ శనివారం రాత్రి పాకిస్తాన్లో హత్యకు గురయ్యాడు. అబూ ఖతల్ ప్రయాణిస్తున్న కారులో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు చేశారు. పాకిస్థాన్ పంజాబ్‌లోని జీలం టౌన్లో అతనితోపాటు అనుచరుడిని కూడా కాల్చి చంపారు.
PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!
పాకిస్థాన్ రెండు ముక్కలు కాబోతోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. హైజాక్ ఘటనతో బలూచ్ స్వాతంత్ర ఉద్యమం మరింత ఊపందుకుంది. పాక్‌లో 44 శాతం ఉన్న బలూచిస్థాన్ త్వరలోనే మరో దేశంగా అవతరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Pakistan: పాక్ కు షాక్..214 మంది బందీలను చంపేసిన బీఎల్ఏ
పాకిస్తాన్ కు బీఎల్ఏ చావు దెబ్బ కొట్టింది. జాఫర్ ఎక్స్ ప్రెస్ ను హైజాక్ చేసి బంధించిన 214 మంది సైనికులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ చంపేసింది. వారి జవాన్లను రక్షించేందుకు గడువు ఇచ్చినా పట్టించుకోలేదని..అందుకే చంపేశామని ప్రకటించింది.
Pakistan: ట్రైన్ హైజాక్ ఘటన.. 27 గంటలు మోకాళ్లపై బందీలు
పాకిస్థాన్‌లో బలూచ్ మిలిటెంట్ల చెర నుంచి బయటపడ్డ కొందరు బాధితులు తాము అనుభవించిన బాధలు చెప్పుకున్నారు. తమను గంటల తరబడి నడిపించుకుంటూ వివిధ ప్రదేశాల్లో బంధించారని, 27 గంటల పాటు మోకాళ్లపైనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
Pakistan: పాకిస్తాన్ లో మరో దాడి..మసీదులో బాంబు
బలూచిస్తాన్ ట్రైన్ హైజాక్, తాలిబాన్ల వరుస దాడులతో దద్ధరిల్లుతోంది పాకిస్తాన్. నిన్ననే హైజాక్ భాగోతం పూర్తయింది అంటే...ఈరోజు అక్కడ మసీదు మరోసారి బాంబు పేలింది. ఇందులో ఒక ఇస్లమిస్ట్ నాయకుడితో సహా ముగ్గురు పిల్లలు గాయపడ్డారు.
/rtv/media/media_files/2025/03/16/4s1cEDkU9VmFEgOMlsf4.jpg)
/rtv/media/media_files/2025/03/16/jGwO1YRymVCy3KCgkQHV.jpg)
/rtv/media/media_files/2025/03/16/ncFG369Ea2Wb7klq0SzM.jpg)
/rtv/media/media_files/2025/03/16/4AXeegxThsrGv23JHl4p.jpg)
/rtv/media/media_files/2025/03/06/SebEgBJJ1uSjxWTYyrLi.jpg)
/rtv/media/media_files/2025/03/15/C2WxWfB9nwMstj0i95tJ.jpg)
/rtv/media/media_files/2025/03/14/9L9TFqTZsrrHDO7ppw5E.jpg)
/rtv/media/media_files/2025/03/14/6eL0TryRRN7pbiPC0Gg5.jpg)
/rtv/media/media_files/2025/03/14/I6RapXxsFASaacKszZhG.jpg)