Hyderabad: బట్టతలపై జుట్టు అనగానే బుట్టలో పడ్డారు...తీరా చూస్తే...
"అయ్యయ్యో ...చేతిలో డబ్బులు పోయెనే..అయ్యయ్యో ...జేబులు ఖాళీ ఆయెనే..ఉన్నది కాస్తా ఊడింది...సర్వ మంగళం పాడింది.' అన్నట్లయింది. బట్టతలపై జుట్టు మొలిపిస్తామనగానే క్యూ కట్టి మరి డబ్బులు సమర్పించుకున్నారు. 56వేలమంది నుంచి డబ్బులు వసూలు చేసింది సల్మాన్ గ్యాంగ్.
Old City fire: చేతిలో ఫోన్ టార్చ్ లైట్‌తో చనిపోయిన మహిళ.. ఆ తల్లి త్యాగం తెలిస్తే కంటనీరే!!
ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్లో పిల్లల ప్రాణాలు రక్షించాలని ప్రయత్నించి చనిపోయింది. చీకట్లో ఫోన్ టార్జ్ లైట్ చేతిలో పట్టుకొని పిల్లలని కాపాడాలని అన్నీ రూమ్‌లు తిరిగింది. చివరికి చేతిలో ఫోన్ పట్టుకొనే పొగతో ఉపిరాడక ప్రాణాలు వదిలింది.
Bigbreaking: ఓల్డ్ సిటీలో ఈడీ సోదాలు.. ఆ భూముల విషయంలో యాక్షన్
తెలంగాణలో మరోసారి ఈడీ సోదాలు తీవ్ర కలకలం సృష్టించాయి. భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. పాతబస్తీలోని పలువురి ఇళ్లలో సోదాలు కొనసాగాయి.తెలంగాణలో భూదాన్ భూములు, మహేశ్వరం భూముల వ్యవహారంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
Metro Construction In Old City : ఆ కట్టడాల వద్ద పనులు ఆపండి.. పాతబస్తీ మెట్రో నిర్మాణంపై హైకోర్టు కీలక ఆర్డర్
పాతబస్తీలో మెట్రో నిర్మాణ పనులపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మెట్రో నిర్మాణం వల్ల పాతబస్తీలోని పలు చారిత్రక కట్టడాలు దెబ్బ తింటున్నాయని యాక్ట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ అనే సంస్థ తన పిటిషన్లో పేర్కొంది.
Fake Hair Growth : ఘరానా మోసగాడు.. బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ గుండ్లు కొట్టి పరార్!
ప్రస్తుత సమాజంలో ఎక్కడా చూసిన మోసమే.. అమాయుకుల అవసరాలను క్యా్ష్ చేసుకుని దోచుకుంటున్నారు కొందరు. అలాంటి మోసాలకు హైదరాబాద్ మహానగరం అడ్డాగా మారింది. తాజాగా ఓ సెలూన్ షాప్ ఓనర్ బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ మోసాలకు దిగాడు.
Hyd Old city: తాహనజర్ హత్యకు అదే కారణమా? పోలీసుల విచారణలో సంచలనాలు!
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన తాహనజర్ సూసైడ్ కేసు ఉత్కంఠ రేపుతోంది. దబీర్ పూర్ ఫ్లై ఓవర్‌పై నుంచి దూకడానికి బలమైన కారణమే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ కలహాల లేదా ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
CRIME NEWS: షాపు ముందు కూర్చోవద్దని చెప్పినందుకు.. వృద్ధుడిని గుద్ది గుద్ది చంపిన యువకుడు- వీడియో వైరల్!
ఓల్డ్ సిటీలోని బాబా నగర్లో దారుణం జరిగింది. తన షాపు ముందు కూర్చోవద్దన్నందుకు 62ఏళ్ల వృద్ధుడిని యువకులు కొట్టి చంపారు. జాకీర్ ఖాన్(62) కిరాణా షాప్ నడుపుతున్నాడు. పక్క షాప్ కస్టమర్లు జాకీర్ షాప్ ఎదురుగా కూర్చోవడంతో అతడు లేవమని చెప్పగా వారు దాడి చేశారు.
/rtv/media/media_files/2026/03/11/hyderabad-fire-accident-2026-03-11-07-43-13.jpg)
/rtv/media/media_files/2025/06/16/y13FMprwE5eigXjNk5mG.jpg)
/rtv/media/media_files/2025/05/19/xhpcJJcVok1z6GPS9MqB.jpg)
/rtv/media/media_files/2025/04/28/TUIY0FBwW3vVk7oOGfAb.jpg)
/rtv/media/media_files/2025/01/31/PDlkXe8tkvC9zLNX72Wy.jpg)
/rtv/media/media_files/2025/04/07/YaRg21VnK0ASud2OdL5a.jpg)
/rtv/media/media_library/vi/wo7Cnu0LV_s/hqdefault-457464.jpg)
/rtv/media/media_files/2025/03/13/QuaWMTsMcsk5afSZdDNs.jpg)