క్రైంBreaking News: పాతబస్తీలో ఐటీ దాడులు..బడా వ్యాపారులే టార్గెట్! పాతబస్తీలోని ప్రముఖ వ్యాపారుల ఇళ్లలో ఉదయం నుంచి ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఓ రాజకీయ పార్టీకి భారీగా డబ్బులు సమకూరుస్తున్నారనే సమాచారంతో ఈ దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది. By Bhavana 25 Nov 2023 09:59 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn