Odisha : పెళ్లి చేసుకుంటానని ఒకడు, సాయం చేస్తానని మరొకడు అత్యాచారం.. పాపం చివరికి!
ఒడిశాలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒకరు, సాయం చేస్తానని మరొకరు ఒకే రోజు ఒక యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.
ఒడిశాలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒకరు, సాయం చేస్తానని మరొకరు ఒకే రోజు ఒక యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.
ఒడిశాలోని ధెంకనల్ జిల్లాలో ఉన్నటువంటి ఒక క్వారీలో ఘోరం చోటుచేసుకుంది. స్టోన్ క్వారీలో కార్మికులు డ్రిల్లింగ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
ఒడిశాలోని కందమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంతు అలియాస్ గణేశ్ ఉయికే ఉన్నారు.
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో తీవ్రంగా నష్టపోయిన పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఒడిశాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే సహా ఐదుగురు మృతి చెందారు. గణేష్ పై కోటికి పైగా రివార్డు ఉంది.
యానిమాల్ మూవీలో రణ్బీర్ కపూర్ స్కూల్కు గన్ తీసుకొచ్చి క్లాసులో పేల్చే సీన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ నిజ జీవింతలో స్కూల్కు విద్యార్థులు అలా గన్ తీసుకురావడం అసాధ్యమే. కానీ ఒడిశాలో ఓ విద్యార్థి స్కూల్కు రివాల్వార్ తీసుకొచ్చాడు.
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు కాసుల వర్షం కురిసింది. సముద్రంలో వాళ్లకు అరుదైన తెలియా భోళా అనే చేపలు దొరికాయి. మొత్తం వలలో 90 చేపలు పడ్డాయి. వీటిని వేలం వేస్తే ఓ కంపెనీ ప్రతినిధులు రూ.కోటికి దక్కించుకున్నారు.