అమరావతి మాస్టర్ ప్లాన్ కు కారణం రైతన్నలే.. | CM Chandrababu On Amaravati Master Plan | AP CRDA | RTV
విశాఖ క్రికెట్ స్టేడియంలో నారా లోకేష్ సందడి.. | Nara Lokesh In Vizag Stadium | Women Cricket Match |
ఏపీకి ఉప రాష్ట్రపతి.. ఘన స్వాగతం పలికిన చంద్రబాబు ఫ్యామిలీ-PHOTOS
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. రాత్రికి తిరుపతి వెళ్లి బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు. ఉప రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు దంపతులు, లోకేష్, అధికారులు ఘన స్వాగతం పలికారు.
BIG BREAKING: ఏపీ మెగా DSC 2025 తుది ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ మోగా డీఎస్సీ 2025 ఫైనల్ లిస్ట్ విడుదల చేశారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను వెల్లడించారు. 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను సమర్పించారు. జూన్ 6 నుంచి జులై 2 వరకు రెండు విడతలుగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు.
సంచలనంగా మారిన లేడీ డాన్ అరుణ ఆడియో | Nellore Lady Don Aruna | Shocking Truth | Srikanth | RTV
4 లక్షల మందితో "సూపర్ సిక్స్ సూపర్ హిట్" | Super Six Super Hit | Anantapur Public Meeting | RTV
MP Sana Satish Birthday : మంత్రి లోకేష్ సమక్షంలో ఎంపీ సానా సతీష్ బర్త్ డే వేడుకలు
ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ఢిల్లీ టూర్లో ఉన్న మంత్రి నారా లోకేష్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.
Nara Lokesh: కేంద్ర మంత్రులను కలిసిన మంత్రి లోకేష్.. ఆ అంశాలపై కీలక చర్చలు
ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పలువురు కేంద్ర మంతులతో భేటీ అయ్యారు. అలాగే బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ను కలిశారు. ఆయనతో పాటు మరో కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, పలువురు టీడీపీ ఎంపీలు ఉన్నారు.
/rtv/media/media_files/2025/09/24/ap-cm-chandrababu-2025-09-24-19-22-02.jpg)
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
/rtv/media/media_files/2025/08/19/sana-satheesh-2025-08-19-12-53-57.jpg)
/rtv/media/media_files/2025/08/18/nara-lokesh-meets-union-ministers-2025-08-18-21-41-10.jpg)