NTR vs Lokesh : రజనీకేనా విషెస్.. ఎన్టీఆర్‌కు లేవా.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!
సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాకు విషెస్ చెప్తూ ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాకు విషెస్ చెప్తూ ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
ఏపీ మంత్రి నారా లోకేష్‌కి మాధవ్ ఇచ్చిన భారత చిత్ర పటంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా లేదు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ మండిపడ్డారు. ఏపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర గుర్తింపును చిత్రపటంలో తొలగించే ప్రయత్నం చేస్తున్నారని కేసు ఫిల్ చేయాలని డీజీపీని కోరారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఎన్నికైన రాంచంద్రరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ మంత్రి, టీడీపీ కీలక నేత నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇందుకు రాంచంద్రరావు స్పందించారు. లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు.
పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాళ్ల నరేంద్ర మహానాడులో సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ యువనేత నారా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని అధినేత చంద్రబాబును రిక్వెస్ట్ చేశారు.