Ap Assembly : అసెంబ్లీలో లడ్డూ ఫైట్: లోకేష్ vs బొత్స మధ్య మాటల యుద్ధం!
తిరుమల కల్తీ లడ్డూ వివాదం ఏపీ అసెంబ్లీలో దద్దరిల్లుతుంది. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య డైలాగ్ వార్ పీక్స్‌కు చేరింది.
తిరుమల కల్తీ లడ్డూ వివాదం ఏపీ అసెంబ్లీలో దద్దరిల్లుతుంది. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య డైలాగ్ వార్ పీక్స్‌కు చేరింది.
ఏపీలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
కుటుంబాన్ని పోషించుకునేందుకు కోవాబన్ విక్రయిస్తూ పొట్టపోసుకుంటున్న కర్నూలుకు చెందిన వలీ అనే సాధారణ పౌరుడు మేడారం జాతరలో కొంతమంది వల్ల ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. కాగా ఆయనకు జనసేన ఎమ్మెల్సీ, సటుడు నాగబాబు అండగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి నారా లోకేష్ 30 వాట్సాప్ గ్రూపుల ద్వారా పెట్టుబడులను నేరుగా పర్యవేక్షిస్తున్నారు. పెద్ద ప్రాజెక్టులకు ప్రత్యేక గ్రూపులు, రియల్‌టైమ్ అప్డేట్లు, 24 గంటల మానిటరింగ్ ద్వారా ప్రభుత్వం వేగంగా, పారదర్శకంగా వ్యాపార మద్దతు అందిస్తోందని తెలిపారు.
నారా లోకేశ్ డిసెంబర్ 6-10 వరకు అమెరికా, కెనడా పర్యటనలో పెట్టుబడులను రాబట్టేందుకు కీలక సమావేశాలు చేస్తున్నారు. డల్లాస్‌లో వందలాది మంది స్వాగతంతో ఎయిర్పోర్ట్ అధికారులు ఆశ్చర్యపోయారని తెలిపారు. సాన్ ఫ్రాన్సిస్కో, టొరొంటోలో టెక్ కంపెనీలు, వ్యాపారవేత్తలతో పెట్టుబడి చర్చలు జరపనున్నారు.