Sharad Pawar : శరద్ పవార్‌కు మళ్లీ అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్ (85) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను పుణేలోని రూబీ హాల్ క్లినిక్ ఆసుపత్రికి తరలించారు.
Maharashtra : మాస్ కాపీయింగ్.. 17 మంది టీచర్లపై కేసు
పరీక్షల్లో కాపీయింగ్‌ను అరికట్టేందుకు అధికారులు పెట్టిన డ్రోన్ కెమెరా.. షాకింగ్ నిజాలను బయటపెట్టింది. చౌసాలాలోని ఒక పరీక్షా కేంద్రంలో పెద్ద ఎత్తున మాస్ కాపీయింగ్ జరుగుతుండగా డ్రోన్ విజువల్స్ ఆధారంగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Maoists Killed: మరోసారి కాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి
మహారాష్ట్రలోని గడ్జిరోలిలో మళ్లీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఓ ఏకే 47 రైఫిల్, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Ajit Pawar's Funeral : అజిత్ పవార్ అంత్యక్రియల్లో బరితెగించిన దొంగలు..ఏడుగురు అరెస్ట్!
అజిత్ పవార్ అంత్యక్రియల వద్ద దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. విమాన ప్రమాదంలో మరణించిన పవార్‌కు నివాళులర్పించేందుకు వేలాది మంది తరలిరాగా, ఆ రద్దీని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు భారీ దోపిడీకి పాల్పడ్డారు.
Father Kills Daughter : కన్న కూతురిని చంపిన తండ్రి.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే తన కూతురిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అది కూడా ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్ధేశంతో అని తెలియడం తీవ్ర కలకలం రేపింది. ఎన్నికల్లో పోటీకి అడ్డుగా మారిందని కన్నకూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు ఆ కసాయి తండ్రి.
Sharad Pawar: ఎన్సీపీ విలీనంపై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీపీ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఈ అంశంపై స్పందించారు. ఎన్సీపీ విలీనానికి అజిత్ పవార్ అనుకూలంగానే ఉండేవారని అన్నారు.
Parth Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. రాజ్యసభకు పవార్ కొడుకు!
మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఆ కీలక పదవిని చేపట్టేందుకు సునేత్రా పవార్ సిద్ధమయ్యారు.
/rtv/media/media_files/2026/03/17/maharashtra-2026-03-17-11-09-19.jpg)
/rtv/media/media_files/2026/01/31/sharad-pawar-responds-on-ncp-merger-buzz-2026-01-31-14-39-07.jpg)
/rtv/media/media_files/2026/02/12/copying-2026-02-12-16-06-31.jpg)
/rtv/media/media_files/2026/02/06/3-naxals-killed-2026-02-06-14-01-20.jpg)
/rtv/media/media_files/2026/02/03/maharashtra-2026-02-03-16-22-39.jpg)
/rtv/media/media_files/2026/02/02/fotojet-24-2026-02-02-19-09-19.jpg)
/rtv/media/media_files/2026/01/31/pawar-2026-01-31-09-18-06.jpg)
/rtv/media/media_files/2026/01/31/ajith-pawar-2026-01-31-06-32-07.jpg)