Explosion: పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. స్పాట్లో ఆరుగురు..
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో బాంబు బ్లాస్టు జరిగింది. ఓ వాహనంలో ఉన్న సిలిండర్ పేలడంతో ఈ పేలుడు సంభవించినట్లు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు గాయాలపాలయ్యారు.
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో బాంబు బ్లాస్టు జరిగింది. ఓ వాహనంలో ఉన్న సిలిండర్ పేలడంతో ఈ పేలుడు సంభవించినట్లు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు గాయాలపాలయ్యారు.
ప్రముఖ రచయిత అందెశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఘట్కేసర్లోని అందెశ్రీ అంతిమయాత్రలో రేవంత్ రెడ్డి పాడె మోశారు. ఓ కళాకారుడిగా, రచయితగా ఆయన ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
విజయ్ నటించిన 'జన నాయకన్' సినిమా విడుదలకు ముందే రూ.325 కోట్ల వ్యాపారం చేసింది. తమిళనాడు హక్కులు రూ.100 కోట్లు, ఓవర్సీస్ రూ.80 కోట్లు, ప్రైమ్ వీడియో హక్కులు రూ.110 కోట్లు. ఇది విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చివరి సినిమా కావడం విశేషం.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ సోమవారం మృతి చెందడంతో నేడు అంత్యక్రియలు చేపట్టారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అంత్యక్రియలకు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి అందెశ్రీకి ఘన నివాళులర్పించి పాడె మోశారు.
సోంపు తింటే దుర్వాసన తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కానీ అధికంగా తింటే సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన బాంబు బ్లాస్ట్‌లో 12 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన బాంబు బ్లాస్ట్‌లో 12 మంది మృతి చెందడంతొ హైఅలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలోనే DMRC వాలెట్ లైన్‌లోని స్టేషన్, లాల్ క్విలా, ఎర్రకోట మెట్రో స్టేషన్లను పూర్తిగా మూసివేసింది. తదుపరి నోటీసు వచ్చే వరకు ఓపెన్ చేయకూడదని తెలిపింది.
హైదరాబాద్-విజయవాడ హైవేపై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో షార్ట్‌సర్క్యూట్‌తో ఇంజన్లో మంటలు వచ్చాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సును రోడ్డు పక్కకు ఆపేశాడు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.