నేషనల్ Assam: అస్సాం బొగ్గు గని ప్రమాదం.. ముగ్గురు మృతి అస్సాం ర్యాట్ హోల్లో బొగ్గు గనిలో చిక్కుకున్న కార్మికుల్లో ముగ్గురు మృతి చెందారు. గనిలో చిక్కుకున్న వారిలో ముగ్గురు కార్మికులు మరణించారు. అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. By Kusuma 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bihar: సిగరెట్ తీసుకురాలేదని.. 8 ఏళ్ల బాలుడిని దారుణంగా.. సిగరెట్ తీసుకురాలేదని ఎనిమిదేళ్ల బాలుడిని కాల్చి చంపిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. చలి కోసం మంటల దగ్గర ఆ బాలుడు ఉన్నాడు. ఇంతలో ఓ రౌడీ షీటర్ సిగరెట్ తెమ్మని డిమాండ్ చేశాడు. బాలుడు నిరాకరించడంతో తన పిస్టోల్‌తో కాల్చి చంపాడు. By Kusuma 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Karnataka: గుండెపోటుతో మూడో తరగతి విద్యార్థిని మృతి కర్ణాటకలో మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలిక గుండె పోటుతో మరణించింది. ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న బాలిక గుండె పోటుతో అకస్మాత్తుగా కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే మృతి చెందింది. చిన్నారి మరణించడంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. By Kusuma 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bengaluruలో విషాదం.. పిల్లలకు విషం ఇచ్చి.. భార్యాభర్తలు ఆత్మహత్య బెంగళూరులో ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. ఐటీ ఉద్యోగి ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చాడు. ఆ తర్వాత భార్యతో కలిసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. By Kusuma 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Viral Video: వేరే అబ్బాయితో మాట్లాడిందని.. నడి రోడ్డుపై మెడకు కండువా బిగించి! ఉత్తరప్రదేశ్‌లో ఓ విద్యార్థిని వేరే అబ్బాయితో మాట్లాడిందని ఆమెను చంపడానికి ఓ యువకుడు ప్రయత్నించాడు. పట్టపగలు రోడ్డు మీద కండువాను ఆమె మెడకు బిగించాడు. ఆ విద్యార్థిని కేకలు వేయడంతో స్థానికులు గమనించి రక్షించారు. By Kusuma 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kerala: కేరళలో ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్ కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. తమిళనాడు వెళ్లి తిరిగి వస్తుండగా లోయలో బస్సు పడింది. 34 మందితో వెళ్తున్న బస్సులో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. By Kusuma 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Murder: అహ్మదాబాద్‌లో దారుణం.. రూ.10 వేల కోసం యువకుడిని.. కూలీ డబ్బులు రూ.10 వేలు డిమాండ్ చేశాడని యువకుడుని దారుణంగా హత్య చేసిన ఘటన అహ్మదాబాద్‌లో జరిగింది. సుగెన్ అనే వ్యక్తి దగ్గర చందన్ గతంలో పనిచేశాడు. ఆ డబ్బులు అడగడంతో సుగెన్ దారుణంగా కొట్టి హత్య చేశాడు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By Kusuma 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Drugs: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న రూ.21 కోట్ల విలువైన 937 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు బ్రెజిలియన్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Jammu Kashmir: జమ్మూలో విషాదం.. ఊపిరాడక ఐదుగురు మృతి ఊపిరి ఆడక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించిన విషాద ఘటన జమ్మూకశ్మీర్‌లో జరిగింది. అకస్మాత్తుగా ఊపిరాడక స్పృహతప్పి పడిపోవడంతో స్థానికులు గమనించి వైద్యుని తీసుకొచ్చిన ఫలితం లేకపోయింది. హీటర్ కారణంగా జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. By Kusuma 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn