Rapido: ర్యాపిడో నుంచి ఫుడ్ డెలివరీ యాప్..
ర్యాపిడో తాజాగా ఫుడ్ డెలివరీ సేవలకు కూడా శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 'ఓన్లీ' అనే పేరుతో ఓ యాప్‌ను లాంచ్ చేసింది. రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమీషన్‌ను కూడా ఓన్లీ వసూలు చేయదని ర్యాపిడో వెల్లడించింది.
ర్యాపిడో తాజాగా ఫుడ్ డెలివరీ సేవలకు కూడా శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 'ఓన్లీ' అనే పేరుతో ఓ యాప్‌ను లాంచ్ చేసింది. రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమీషన్‌ను కూడా ఓన్లీ వసూలు చేయదని ర్యాపిడో వెల్లడించింది.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 నాలుగో రోజున ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్‌పై పెట్టుబడుల వర్షం కురిపించాయి.
వెండి ధరలు భారీగా ఒక్కసారి కుప్పకూలడంతో వాటికి సంబంధించిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా వెండి ఈటీఎఫ్‌లు 1% నుంచి 2% వరకు పడిపోయి రెడ్ జోన్లో ఉన్నాయి.
సిబిల్ స్కోర్ ఒక నెల రోజుల్లో పెరగాలంటే తప్పకుండా కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు అంటున్నారు. రుణాలు సరైన సమయానికి కట్టాలి, కొత్త లోన్లు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల నెల రోజుల్లోనే ఈజీగా సిబిల్ స్కోర్ పెరుగుతుందని అంటున్నారు.
ఫ్లిప్‌కార్ట్‌లో బెడ్ (మ్యాట్రెస్)లపై భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రఖ్యాత బ్రాండ్ల మ్యాట్రెస్‌లను అతి తక్కువ ధరలకే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రత్యేక సేల్‌లో ఉత్తమ నాణ్యత గల మ్యాట్రెస్‌లను సొంతం చేసుకోండి.
నిన్న నిఫ్టీ ఆల్ టైమ్ హై ని చూసింది. కానీ ఇవాళ అంతకంతా కిందకు పడిపోయింది. ఉదయం నుంచే సెన్సెక్స్, నిఫ్టీలు ఎర్ర రంగును పూసుకున్నాయి.సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా పడిపోయి 84,450 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 50 పాయింట్లు తగ్గి 25,850 వద్ద ట్రేడవుతోంది.
ఫ్లిప్ కార్ట్ లో మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5జి స్మార్ట్‌ఫోన్ పై భారీ తగ్గింపు లభిస్తుంది. 8/256gb అసలు ధర రూ.22,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.19999లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ కార్డు పై రూ.1500 తగ్గింపు లభిస్తుంది. ఇంకా రూ.16,100 ఎక్సేంజ్ ఆఫర్ ఉంది.
పండుగ సీజన్లో ప్రజలను ఆకర్షించడానికి పలు ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్‌లు అనేక ఆఫర్లను ప్రకటించాయి. iPhone 16 Pro ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,04,999, క్రోమాలో రూ.113,490, విజయ్ సేల్స్‌లో రూ.1,14,900, రిలయన్స్ డిజిటల్లో రూ.1,19,900కు అందుబాటులో ఉంది.
దేశంలో స్థానిక భాషలకు, AI సాంకేతికతకు పేరుగాంచిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ వెర్సే ఇన్నోవేషన్ ఆర్థికంగా లాభాల్లో ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 88శాతం ఆదాయంలో వృద్ధి సంపాదించింది. అలాగే కంపెనీ EBITDA బర్న్‌ను 20 శాతం వరకు తగ్గించుకుంది.