ఎంత పని చేశావమ్మా.. భర్తను పోలీసులు తీసుకెళ్లారని
ఓ దొంగతనం కేసులో తన భర్తను పోలీసులు తీసుకెళ్లడంతో అవమానం భరించలేక ఓ మహిళ తన కుమార్తెలిద్దరినీ చంపి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఖమ్మం మండలం మధిర మండలం నిదనాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
Khammam: వీడని మిస్టరీ..ఎక్స్పర్ట్స్ ఒపీనియన్‌కు సంజయ్ కేసు!
ఖమ్మం యువకుడు సంజయ్ మృతి కేసులో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తొంభై శాతం విచారణ పూర్తిచేశామంటున్న పోలీసులు ఏమీ చెప్పకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసును చేధించేందుకు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Khammam: చుట్ట తాగుతూ నిద్రలోకి.. ఖమ్మంలో వృద్ధుడు సజీవ దహనం!
ఖమ్మంలో వృద్ధుడు చుట్టు తాగుతూ నిద్రలోకి జారుకోవడంతో సజీవ దహనం అయ్యాడు. అనారోగ్యంతో కదల్లేక మంచానికే పరిమితం అయి ఉన్న వృద్ధుడు చుట్ట తాగుతూ నిద్రలోకి వెళ్లాడు. దానికి ఉన్న నిప్పు రవ్వలు బట్టలకు అంటుకోవడంతో మంటలు చేలరేగి కాలిపోయి ఆ వృద్ధుడు మృతి చెందాడు.
సంజయ్ మర్డర్ మిస్టరీ..వాట్సాప్ చాటింగ్లోషాకింగ్ విషయాలు | Khammam Sanjay Whatsapp Chatting | RTV
Fire Accident: తెలంగాణలో ఘోర అగ్ని ప్రమాదం.. 400 పత్తి బస్తాలు దగ్ధం
బుధవారం రాత్రి ఖమ్మం పత్తి మార్కె్ట్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మార్కెట్ గోడౌన్లో నిల్వఉంచిన 400 పత్తి బస్తాలు మంటల్లో దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Khammam: కిడ్నాప్ కేసు విషాదాంతం.. శవమై తేలిన సంజయ్, గ్రామస్థుల ఆందోళన
ఖమ్మం యువకుడి కిడ్నాప్ కేసు విషాదాంతమైంది. పోలెపల్లికి చెందిన సంజయ్‌ను దుండగులు చంపేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ కుటుంబసభ్యులు, స్నేహితులు ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు.
Khammam: అన్నా నన్ను చంపేస్తున్నారు.. ఖమ్మంలో యువకుడి కిడ్నాప్ కలకలం!
పండగపూట ఖమ్మంలో ఓ సంచలన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి వస్తున్న అన్న సాయిని రిసీవ్ చేసుకునేందుకు వెళ్లిన పోలెపల్లి యువకుడు సంజయ్ కిడ్నాప్‌కు గురికావడం సంచలనం రేపుతోంది. 'అన్నా నన్ను చంపేస్తారు కాపాడండి'అని సంజయ్ పంపిన వాయిస్ మెసేజ్ ఉత్కంఠ రేపుతోంది.
/rtv/media/media_files/2025/01/25/PRWRQVSCyhA7F8ulDlef.jpg)
/rtv/media/media_files/2025/01/24/y2N6cht0gb80TwBDZNyV.jpg)
/rtv/media/media_files/2025/01/15/RmldhJ0VgTB0uRnEDagH.jpg)
/rtv/media/media_files/2025/01/18/nypuyzo0HzjlvXIu0sGM.jpg)
/rtv/media/media_files/2025/01/15/mHuoI8asNzbbjm8a7X6L.jpg)
/rtv/media/media_files/2025/01/14/ImdLLyemeh4so1D3y8oe.jpg)
/rtv/media/media_files/2024/11/18/N32D7SjOBvnkwhBxHVVd.jpg)