Iran: తగ్గేదేలే...ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్!
ఇరాన్ గడ్డపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో తమ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీని కోల్పోయిన ఇరాన్, ఇప్పుడు ప్రతీకార సెగతో రగిలిపోతోంది. అగ్రరాజ్యం అమెరికా ఎన్ని హెచ్చరికలు చేసినా, తమ పోరాటం ఆగేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
Protests in Iran : ఇరాన్లో ఆగని హింస...బలవుతున్న సామాన్యులు..చలి కాచుకుంటున్న ట్రంప్
ఇరాన్లో అనూహ్యంగా పెరిగిన ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వంపై విసిగిపోయిన జనం నుంచి పెల్లుబికిన ఆగ్రహాగ్ని రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. జనం అసంఖ్యాకంగా వీధుల్లోకి వచ్చి బ్యాంక్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వాహనాలు, ఏటీఎంలకు నిప్పు పెడుతున్నారు.
సంచలన వీడియో రిలీజ్ చేసిన ఖమేనీ.. | Ali Khamenei Shocking Video | Iran USA War | Trump | RTV
Iran Protests: దేశం విడిచి పారిపోనున్న ఖమేనీ.. ఇరాన్ ఎంబసీ క్లారిటీ
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ దేశం విడిచి వెళ్ళిపోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది. ఆ వార్తలు అవాస్తవాలని, అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Ali Khamenei: అమెరికాపై మళ్ళీ దాడులు చేస్తాం.. ఖమేనీ సంచలన ప్రకటన
12 రోజుల పాటు ఇజ్రాయెల్‌పై సాగిన యుద్ధంలో తమ దేశమే గెలిచిందని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించారు. అలాగే తాము అమెరికా స్థావరాలపై కూడా దాడులు చేసి ఆ దేశానికి చెంపదెబ్బ కొట్టామన్నారు.
/rtv/media/media_files/2026/03/14/netanyahu-and-khamenei-2026-03-14-09-49-25.jpg)
/rtv/media/media_files/2026/03/01/trump-1-2026-03-01-13-06-38.jpg)
/rtv/media/media_files/2026/01/14/fotojet-2026-01-14t122455-2026-01-14-12-25-32.jpg)
/rtv/media/media_files/2026/01/06/iran-embassy-dismisses-2026-01-06-14-36-04.png)
/rtv/media/media_files/2025/06/26/iran-supreme-leader-ali-khamnei-2025-06-26-19-17-54.jpg)