BIG BREAKING: చేసిందంతా టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డే.. వినుత సంచలన ఆరోపణలు!
శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న జనసేన నేత వినుత దంపతులు ఈరోజు చెన్నై కోర్టు ఆవరణలో సంచలన ఆరోపణలు చేశారు. హత్య వెనుక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారని చెప్పారు.
Big Twist in Janasena Incharge Vinutha Case : జనసేన ఇంచార్జ్ కేసులో బిగ్ ట్విస్ట్ | Rayudu | RTV
Janasena Incharge Vinutha Case : రాయుడిని అందుకే చంపేశా | Driver Rayudu | Srikalahasti | RTV
Vinutha Driver Murder Case: జనసేన నేత వినూత డ్రైవర్ హత్య...అందుకే చంపేశారట..
శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జ్ వినూత డ్రైవర్ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్య కేసులో మిస్టరీ వీడింది. డ్రైవర్ హత్యకు అసలు కారణం ఏంటో పోలీసులు వెల్లడించారు. రాజకీయ కారణాలతోనే ఈ హత్య జరిగినట్లు నిర్ధారించారు.
BIG BREAKING: జనసేన నుంచి కీలక నేత ఔట్.. సస్పెండ్ చేసిన పవన్!
శ్రీకాళహస్తి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి కోట వినుతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆమెపై హత్య కేసు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాయుడు అనే యువకుడి హత్య చేసులో వినుతతో పాటు ఆమె భర్తను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు.
BIG BREAKING : మర్డర్ కేసు.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!
శ్రీనివాసులు హత్య కేసు మిస్టరీ వీడింది. చెన్నై సమీపంలో రాయుడి మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి వినుత కోటా, ఆమె భర్త చంద్రబాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
/rtv/media/media_files/2025/07/23/janasena-2025-07-23-15-47-26.jpg)
/rtv/media/media_files/2025/07/12/vinuta-kota-2025-07-12-10-49-20.jpg)
/rtv/media/media_files/2025/07/12/vinutha-driver-murder-case-2025-07-12-17-42-13.jpg)
/rtv/media/media_files/2025/07/12/janasena-srikala-hasthi-in-charge-2025-07-12-11-49-27.jpg)