BC Janardhan Reddy: కుటుంబాన్ని కలవనివ్వకుండా..32 రోజులు నిర్బంధించారు
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. నీతి నిజాయితీ ఉంటే, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాలు విసిరారు.
Rushikonda: రుషికొండ ఫైల్స్ మిస్సింగ్.. తలలు పట్టుకుంటున్న అధికారులు
రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లు ఒక్కొక్కటిగా మాయమవ్వడం కలకలం రేపుతోంది. ప్యాలెస్ నిర్మాణానికి అనుమతి ఫైళ్లు, అలాగే మరికొన్ని ముఖ్యమైన పేపర్లు దొరకడం లేదు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
బోరుగడ్డ అనిల్ రాచమర్యాదలపై పోలీసుల క్లారిటీ..! | Police Gives Clarity On Borugadda Anil Kumar | RTV
వారిపై చిన్న గాటు పడినా తాట తీస్తా.. పవన్ ఫైర్!
పోలీసులతో పాటు ప్రభుత్వ అధికారులకు నాయకులు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని పవన్ వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వం మంచిదే కానీ.. మెతకది కాదన్నారు. కావాలంటే షర్మిలకు భద్రత కల్పిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
YS Jagan: జగన్ మళ్లీ జైలుకు.. ఢిల్లీలో చక్రం తిప్పిన పవన్!
AP: జగన్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. బెయిల్ పై బయట ఉన్న జగన్ ను తిరిగి జైలుకు పంపేందుకు పవన్ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పవన్ అమిత్ షాతో సమావేశం అయ్యారని వార్తలు వస్తున్నాయి.
BIG BREAKING: విడదల రజినికి జగన్ కీలక పదవి!
AP: మాజీ మంత్రి విడదల రజినికి వైసీపీ అధినేత జగన్ కీలక పదవి కట్టబెట్టారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమన్వయకర్తగా రజినిని నియమించారు. గతంలో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా రజిని ఎన్నికైన సంగతి తెలిసిందే.
తల్లి, చెల్లి అని కూడా చూడట్లేదు.. నేను సైకోల బాధితురాలినే: షర్మిల
సోషల్ మీడియా అసభ్యకరమై పోస్టులపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తల్లి, చెల్లి అని చూడకుండా ఇంగిత జ్ఞానం మరిచి వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. వైఎస్ ఆర్ కు పుట్టలేదని తనను అవమానించారన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసులు మెత్తబడ్డారు.. ఇది జగన్ సర్కార్ కాదు.. పవన్ సంచలన వ్యాఖ్యలు
సరస్వతి పవర్ కోసం జగన్ బాంబులేసి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నాడని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ రైతులకు ఇంకా న్యాయం జరగలేదన్నారు. పోలీసులు మెత్తబడ్డారని ఫైర్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉందో చేసి చూపిస్తామన్నారు.
/rtv/media/media_files/2024/11/13/VtWZqzPiwb0BKelmQqy7.jpg)
/rtv/media/media_files/2024/11/12/8dQMI1YxFROAnpYKV56X.jpg)
/rtv/media/media_files/2024/11/11/rDUCTYdtYEd62jSMgNWZ.jpg)
/rtv/media/media_files/2024/11/05/TezeZWaq0dX1iPb4XG6K.jpg)
/rtv/media/media_files/WPr5txFkWyxdklUVpERn.jpg)
/rtv/media/media_files/2024/10/28/aMIiLpkYMDMZqPet9oUg.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/YS-SHARMILA--jpg.webp)
/rtv/media/media_files/2024/11/05/HaG1FxcRLeFJgZLJt01e.jpg)