India-Israel: భారత్ - ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు
ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న సంగతి తెలసిందే. ఈ సందర్భంగా భారత్-ఇజ్రాయెల్ మధ్య కీల ఒప్పందాలు కుదిరాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పాటు వ్యవసాయ రంగాల్లో పలు ఒప్పందాలు జరిగాయి.
ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న సంగతి తెలసిందే. ఈ సందర్భంగా భారత్-ఇజ్రాయెల్ మధ్య కీల ఒప్పందాలు కుదిరాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పాటు వ్యవసాయ రంగాల్లో పలు ఒప్పందాలు జరిగాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అంతం చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆదేశాలు జారీ చేశారని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది.
గత 50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా బాంబ్ సైక్లోన్ ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఆకాశం నుంచి కురుస్తున్న మంచు, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.
మెక్సికోలో అత్యంత శక్తివంతమైన డ్రగ్ మాఫియా నాయకుడు ఎల్ మెంచో అని పిలవబడే నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వాంటెస్ సైనిక కాల్పుల్లో మరణించారు. మెక్సికో భద్రతా దళాలు జరిపిన భారీ ఆపరేషన్‌లో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో రిసార్ట్‌లోకి ఆయుధంతో చొరబడబోయిన వ్యక్తిని భద్రతా సిబ్బంది కాల్చి చంపిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందించారు.
తన డ్రగ్స్ వ్యాపారంతో మెక్సికోతో పాటు, అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారిన డ్రగ్స్ ముఠా డాన్ ఎల్ మెంచోను ఆర్మీ మట్టుపెట్టడంతో దేశంలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి.ఎల్ మెంచో అనుచరులు పలు రాష్ట్రాల్లో విధ్వంసానికి దిగడంతో మెక్సికో అట్టుడుగుతోంది.
ప్రస్తుత యుద్ధ పరిస్థితులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ బీబీసీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అప్పుడే అనధికారికంగా మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టేశారని ఆయన హెచ్చరించారు.
నేపాల్‌లోని ధాడింగ్ జిల్లా గజూరి సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొఖారా నుంచి ఖాట్మండు వెళ్తున్న ప్యాసింజర్ బస్సు కంట్రోల్ తప్పి పృథ్వీ హైవే పక్కనే ఉన్న త్రిశూలి నదిలో పడిపోయింది.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ స్మగ్లర్, మెక్సికో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎల్ మెంచో సైనిక ఆపరేషన్‌లో మరణించాడు. గత దశాబ్ద కాలంగా మెక్సికోను వణికించిన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG) బాస్ మరణంతో ఆ దేశం అల్లకల్లోలంగా మారింది.