Board Of Peace Meeting: పాక్ ప్రధానికి ఘోర అవమానం.. ఏం చేశారో చూస్తే..!
ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశంలో షెహబాజ్ షరీఫ్ చేసిన గార్డు స్టైల్ సల్యూట్ వీడియో వైరల్ అయింది. గ్రూప్ ఫోటో చివర్లో నిలబడటం, ట్రంప్ ప్రశంసించడం విమర్శలకు దారి తీసింది.
ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశంలో షెహబాజ్ షరీఫ్ చేసిన గార్డు స్టైల్ సల్యూట్ వీడియో వైరల్ అయింది. గ్రూప్ ఫోటో చివర్లో నిలబడటం, ట్రంప్ ప్రశంసించడం విమర్శలకు దారి తీసింది.
బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించిన విషయం తెలిసిందే. నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రహమాన్ భారత్‌తో సంబంధాలు మెరుగుపరిచే దిశగా కీలక అడుగు వేశారు. గత 2 నెలలుగా నిలిచిపోయిన వీసా సేవలను పునరుద్ధరిస్తున్నట్లు శుక్రవారం ఆయన ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం వద్ద ఉన్న గ్రహాంతర వాసుల సమాచారాన్ని బయటపెడుతానని వ్యాఖ్యానించారు. ఏలియన్ల సమాచారం ఉన్న ఫైళ్లను గుర్తించి, వాటిని విడుదల చేయాలని ఫెడరల్ ఏజెన్సీలకు మార్గదర్శకాలు జారీ చేశారు.
కెనడా ప్రభుత్వం తన ఇమ్మిగ్రేషన్ విధానంలో కీలక మార్పులు చేపట్టింది. దేశానికి వచ్చే వలసదారుల సంఖ్యను తగ్గించుకుంటూనే, మరోవైపు అత్యవసర రంగాల్లో నైపుణ్యం ఉన్నవారిని ఆహ్వానించడానికి సరికొత్త ప్రయారిటీ కేటగిరీలను ప్రవేశపెట్టింది.
శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంపీలకు ఇచ్చే పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లును మంగళవారం పార్లమెంటులో ఆమోదించింది. ఈ సభలో 225 మంది సభ్యులు ఉండగా... 154 మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు.
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కుటుంబంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. అధికార పగ్గాల కోసం కిమ్ సోదరి, కూతురు పోటీ పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ (BNP) పార్టీ చీఫ్ తారిక్ రెహమాన్ ఆ దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్ధీన్ ఆయన చేత ప్రమాణం స్వీకారం చేయించారు
భారత సరిహద్దు వద్ద చైనా మరింత దూకుడు పెంచుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌కు దాదాపు 800 కిలోమీటర్ల దూరంలోని సిచువాన్ ప్రాంతంలో ఉన్న పర్వత లోయల్లో భారీగా అణు ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. 2026 ప్రారంభానికి సుమారు 600కి న్యూక్లియర్ వార్హెడ్లు చేరినట్లు అంచనా.
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య (22) మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. కాలిఫోర్నియా యూనివర్సిటీలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువుతున్న సాకేత్, ఫిబ్రవరి 9న అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు.