Trump Tariffs: భారత్‌పై మళ్లీ టారిఫ్‌లు పెంచుతా.. ట్రంప్ సంచలన హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన హెచ్చరిక చేశారు. రష్యా చమురు విషయంలో భారత్ సహకరించకపోతే భారతీయ ఉత్పత్తులపై ఉన్న టారిఫ్‌లను ఇంకా పెంచుతామని వార్నింగ్ ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన హెచ్చరిక చేశారు. రష్యా చమురు విషయంలో భారత్ సహకరించకపోతే భారతీయ ఉత్పత్తులపై ఉన్న టారిఫ్‌లను ఇంకా పెంచుతామని వార్నింగ్ ఇచ్చారు.
వెనెజువెలాపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అక్కడ చమురు వ్యాపారం అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. అందుకే అమెరికాలోని పెద్ద కంపెనీలు అక్కడికి వెళ్లి మౌలిక సదుపాయాలు అందిస్తాయని తెలిపారు.
అమెరికాలోని కొలంబియాలో 27 ఏళ్ల నికిత గొడిశాల అనే NRI యువతి అనుమానస్పద స్థితిలో హత్యకు గురవ్వడం కలకలం రేపింది. తన మాజీ ప్రియుడి అపార్ట్మెంట్లో ఆమె విగతజీవిగా పడిఉంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఊహించని షాక్ ఇచ్చింది. జపాన్ భూభాగంలో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ క్రమంలోనే జపాన్ అలెర్ట్ అయ్యింది.
వెనెజువెలాపై అమెరికా చేపట్టిన ఆపరేషన్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరించింది. దీనికోసం అగ్రదేశం చాలా నెలల క్రితమే ప్లాన్ చేసింది. కరేబియన్ సముద్రంలో మాటువేసి వ్యూహాత్మకంగా నికోలస్ మదురోను అదుపులోకి తీసుకుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఎక్స్‌లో రోజురోజుకు అశ్లీల కంటెంట్ పెరిగిపోవడంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ సంస్థ సంచలన ప్రకటన చేసింది. తమ ప్లాట్ఫామ్లో చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను పోస్ట్ చేస్తే దాన్ని పూర్తిగా తొలగిస్తామని పేర్కొంది.
అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందడం వలసదారులకు అత్యంత ప్రతిష్టాత్మకం. అందుకే అమెరికాలో శాశ్వత నివాసానికి, తద్వారా పౌరసత్వం పొందడానికి అమెరికా పౌరసత్వం ఉన్నవారిని పెళ్లాడుతుంటారు. శాశ్వత నివాస కార్డు (గ్రీన్‌కార్డు) కోసం ఇండియన్స్ అమెరికా పౌరులను పెళ్లాడుతారు.
ఇటీవల శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లో చెలరేగిన నిరసనలు ప్రభుత్వాలనే మార్చేశాయి. తాజాగా ఇరాన్లో కూడా జెన్ జడ్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, కరెన్సీ విలువ పడిపోవడంతో అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా యూనస్ ప్రభుత్వంపై మళ్లీ విరుచుకుపడ్డారు. అక్రమ దోపిడీదారులు దేశ ప్రజలను బందీలుగా చేసుకున్నారని విమర్శించారు. యూనస్ ప్రభుత్వం అవినీతి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశాన్ని చీకట్లోకి నెట్టేసిందని మండిపడ్డారు.