Taiwan: తైవాన్‌తో యుద్ధం వద్దు.. చైనాకు అమెరికా వార్నింగ్
తైవాన్, చైనా మధ్య ఎన్నోఏళ్లుగా కొనసాగుతున్న వివాదం ఇప్పుడు మళ్లీ చెలరేగింది. ఇటీవల తైవాన్ జలసంధి చుట్టూ చైనా భారీగా యుద్ధ విన్యాసాలు చేయడం దుమారం రేపింది.
తైవాన్, చైనా మధ్య ఎన్నోఏళ్లుగా కొనసాగుతున్న వివాదం ఇప్పుడు మళ్లీ చెలరేగింది. ఇటీవల తైవాన్ జలసంధి చుట్టూ చైనా భారీగా యుద్ధ విన్యాసాలు చేయడం దుమారం రేపింది.
న్యూజిలాండ్ నూతన సంవత్సరంలోకి ప్రవేశించింది. 2026కు ఘనంగా స్వాగతం పలికింది. ఈ క్రమంలోనే ఆక్లాండ్‌లో పెద్దఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహించారు.
ప్రపంచ ఆధునిక కార్పొరేట్ నాయకత్వ చరిత్రలో ఈరోజు పెను సంచలనం చోటు చేసుకుంది. దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ బుధవారం రోజు బెర్క్‌షైర్ హ్యాథవే కంపెనీ సీఈఓ పదవి నుంచి రిటైర్ అవుతున్నారు. ఆయన ఆరు దశాబ్ధాల పాటు బెర్క్‌షైర్ హ్యాథవే సీఈఓగా సేవలు అందించడం విశేషం.
సరిహద్దుల వెంట తరుచుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్ కంట్రీ చైనాకు భారత్ భారీ షాక్ ఇచ్చింది. చైనా నుంచి దిగుమతి అవుతున్న స్టీల్ పై భారీగా టారిఫ్ విధించింది. ఈ విషయమై రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీ చేసి చైనాకు వార్నింగ్ ఇచ్చినంత పనిచేసింది.
భారత్, పాకిస్తాన్ మధ్య 2026లో యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికన్ విదేశాంగ విధాన నిపుణులను సర్వే చేసిన యూఎస్ థింక్ ట్యాంక్ నివేదిక తెలిపింది. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ సాయుధ సంఘర్షణ అవకాశాలకు సంభావ్యత ఉందని చెప్పింది.
తైవాన్ సరిహద్దుల్లో చైనా రెండవ రోజు కూడా భారీ సైనిక విన్యాసాలను కొనసాగిస్తోంది. ఈ విన్యాసాల ఉద్దేశం తైవాన్ వేర్పాటువాద శక్తులకు, వారిని ప్రోత్సహిస్తున్న 'బాహ్య శక్తులకు' స్ట్రాంగ్ వార్నింగ్ పంపడమేనని చైనా స్పష్టం చేసింది.
తమిళ స్టార్, టీవీకే అధినేత విజయ్ హీరోగా నటిస్తున్న‘జన నాయగన్’ ఆడియో లాంచ్ ఈవెంట్ రికార్డు సృష్టించింది. మలేసియాలో జరిగిన ఈ ఈవెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా 85వేలకు పైనే ఫ్యాన్స్,సెలబ్రిటీలు తరలిరావడంతో మలేసియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్పీ చీఫ్ ఖలీదా జియా (80) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజూమున ఆమె తుదిశ్వాస విడిచినట్లు బీఎన్పీ ప్రకటించింది. ఖలీదా జియా గతకొంత కాలంగా వయోభారంతో పాటు గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు.