Ashu Reddy: అషు రెడ్డికి బ్రెయిన్ సర్జరీ.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో!
బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డికి బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అషు తన ఇన్ స్టాగ్రామ్ లో వీడియోను షేర్ చేసింది. బ్రెయిన్ ట్యూమర్ బారిన పడిన ఆమెకు ఇటీవలే శస్త్ర చికిత్స జరిగినట్లు తెలిపింది. ఈ వీడియో చూసిన వారంతా భావోద్వేగానికి గురవుతున్నారు.
Meta: Zuker Berg: ముగిసిన జుకర్ బర్గ్ విచారణ!
యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ చేసిన ఆరోపణలను మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ తోసిపుచ్చారు. కంపెనీలలో విలువను చూసి తాను వాటిని కొనుగొలు చేశానని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎఫ్‌టీసీలో జుకర్ బర్గ్ విచారణ ముగిసింది.
Vemulawada Murder: వేములవాడలో దారుణం.. హత్య చేసి ఇన్‌స్టాలో పోస్ట్
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. మిత్రుడే గొడ్డలితో నరికి చంపాడు. హత్య తర్వాత చిందిన రక్తం మరకలతో కూడిన గొడ్డలిని ప్రదర్శిస్తు ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Whatsapp: వాట్సాప్ సేవల్లో అంతరాయం..!
మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. వాట్సాప్ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్ లు అప్లోడ్ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
Instagram: ఇన్స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు
టీనేజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌పై మెటా పేరెంట్ కంట్రోలింగ్ పెంచింది. నగ్నత్వం, సెన్సిటివ్ కంటెంట్ లైవ్ స్ట్రీమింగ్కు తల్లిదండ్రుల అనుమతి తప్పని సరిచేసింది. న్యూడ్ చిత్రాలపై అటోమెటిక్‌గా వచ్చే బ్లర్ మాస్క్ తీసేయాలన్నా పేరెంట్స్ పర్మిషన్ అవసరం.
ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో.. విడాకుల బాటలో మరో క్రికెటర్!
క్రికెటర్ మనీష్ పాండే, అతని భార్య ఆశ్రిత శెట్టి విడాకులు తీసుకోబోతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మనీష్ పాండే, అశ్రిత ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అంతేకాకుండా పెళ్లి ఫోటోలను కూడా ఇన్స్టాగ్రామ్ నుండి తొలగించారు.
Rajasingh : రాజాసింగ్‌కు షాక్.. ఫేస్బుక్, ఇన్‌స్టా అకౌంట్లు బ్లాక్
ఆ ఎమ్మెల్యే నోరు తెరిస్తే వివాదం..సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే సంచలనం. అందుకే ఆయనకు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మెటా షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించింది. ఆయన ఎవరో కాదు బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
Alia Bhatt: అలియా అరుదైన ఘనత.. హాలీవుడ్ హీరోయిన్లను వెనక్కునెట్టి!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ అరుదైన ఘనత సాధించింది. ఇన్‌స్టాలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన సినిమా నటుల జాబితాలో ఆమె రెండవ స్థానాన్ని దక్కించుకుంది. హాలీవుడ్ దిగ్గజాలు డ్వేన్ జాన్సన్ , జెన్నిఫర్ లోపెజ్లను అధిగమించింది ఆలియా భట్.
/rtv/media/media_files/2025/02/02/0NTZtD0Mde3EzlZ4B9JC.jpg)
/rtv/media/media_files/2025/04/21/rZq5SqhpPdLYTdfxH2vJ.jpg)
/rtv/media/media_files/2025/01/15/wCFUO9GgkfEmEatGUb3y.jpg)
/rtv/media/media_files/2025/04/14/Uj2xuXGjdwV8DPuB4flz.jpg)
/rtv/media/media_files/2024/12/05/0TGK4Kq5BP2WXRmrzjtm.jpg)
/rtv/media/media_files/2024/11/29/pJOM5KxSZWL2ZI2ixYrx.jpg)
/rtv/media/media_files/2025/03/10/A2DRqEnKKZgjjkhH7e3C.jpg)
/rtv/media/media_files/2025/02/21/OqfHZkfx8J8wj1EUuCTc.jpg)
/rtv/media/media_files/2025/02/17/0QqlLt3zk2fTBh8VyXJN.jpg)