BIG BREAKING : ఇండిగో విమానంలో బాంబు.. ముంబై విమానాశ్రయానికి బెదిరింపు!
ముంబైలోని సహార్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఇండిగో విమానంలో బాంబు పెట్టామని ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి హెచ్చరించాడు. వెంటనే అప్రమత్తమై అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. విమానాశ్రయ హాట్‌లైన్‌కు ఫోన్ కాల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది.
IndiGo Flight: బ్యాగ్‌లో బాంబ్- విమానంలో ‘అల్లా హు అక్బర్’ అంటూ భయపెట్టిన వ్యక్తి!
UP వారణాసి ఎయిర్‌పోర్టులోని ఇండిగో విమానంలో ఓ విదేశీయుడి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. బెంగళూరు వెళ్తున్న విమానంలో కెనడా వ్యక్తి తన బ్యాగ్‌లో బాంబు ఉందంటూ హల్చల్ చేశాడు. సెక్యురిటీ సిబ్బంది చెక్ చేయగా బాంబ్ దొరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Chennai indigo Flight incident | ఊగిపోయిన విమానం తప్పిన ముప్పు | Chennai Fengal Cyclone | RTV
Indigo Flight : ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం..!
ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదమే తప్పింది. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా రన్‌వేను ఢీకొట్టింది. దీంతో ఇండిగో విమానం టెయిల్ సెక్షన్ పూర్తిగా దెబ్బతిన్నట్లుగా సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.
Andhra Pradesh : ఏపీ ప్రజలకు శుభవార్త.. ఆ రూట్లో విమాన సేవలు !
విజయవాడ నుంచి ఢిల్లీకి ఇండిగో విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి ఈ విమాన సేవలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దీనివల్ల అమరావతి, ఢిల్లీ మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుందని అన్నారు.
Gannavaram Airport : పొగమంచు ఎఫెక్ట్.. గన్నవరం ఎయిర్‌పోర్టులో చక్కర్లు కొట్టిన విమానాలు.. చివరికి
ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు వల్ల వాతావణం అనుకూలించకపోవడంతో.. గాల్లోనే విమానాలు చక్కర్లు కొట్టాయి. ఎనిమిది రౌండ్ల పాటు చక్కర్లు కొట్టిన అనంతరం సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి.
Bomb Hoax in Flight: విమానంలో సీటు కింద బాంబు..ప్రయాణికుడు అరెస్టు..!!
ముంబై నుంచి లక్నో వెళ్తున్న విమానంలో బాంబు ఉందని ప్రయాణికుడు చెప్పడంతో కలకలం రేగింది. అప్రమత్తమైన సెక్యూరిటీ ఆ విమానాన్ని క్షణ్ణంగా తనిఖీ చేశారు. బాంబు లేదని నిర్థారించారు. బాంబు ఉందని బెదిరించిన ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Indigo Flight: హనీమూన్ కి ఆలస్యం అవుతుందనే పైలట్ పై దాడి చేసిన ప్రయాణికుడు!
ఇటీవల ఇండిగో విమానం పైలట్ పై ప్రయాణికుడు దాడి చేయడం గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పొగమంచు వల్ల విమానం ఆలస్యంగా నడుస్తుండడంతో హనీమూన్ ఆలస్యం అవుతుందనే కోపంతోనే సాహిల్ అనే వ్యక్తి పైలట్ పై దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.
/rtv/media/media_files/2025/06/18/IndiGo flight-e64f5638.jpg)
/rtv/media/media_files/2025/05/07/iOugnK2gL3LFlePRvaip.jpg)
/rtv/media/media_files/2025/04/27/tie4eUwan8DnRRJ2XvuA.jpg)
/rtv/media/media_files/pNaMI7eehvEjJ2k0rtII.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-15T201715.319.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/flights-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-05T085418.828-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/indigo-jpg.webp)