Commonwealth Games: 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఎంపిక
2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఎంపికయ్యింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా2030లో కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. కామన్వెల్త్ ఎగ్జిక్యూటీవ్ బోర్డు (EB) బుధవారం ఈ ప్రకటన చేసింది.
2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఎంపికయ్యింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా2030లో కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. కామన్వెల్త్ ఎగ్జిక్యూటీవ్ బోర్డు (EB) బుధవారం ఈ ప్రకటన చేసింది.
కొన్ని నెలల క్రితం ఆగిపోయిన అమెరికాకు తపాలా సర్వీసులు మళ్ళీ మొదలయ్యాయి. అన్ని రకాల పోస్టల్ సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్లు భారత తపాలాశాఖ ప్రకటించింది. ఈరోజు నుంచే ఈ సేవలు ప్రారంభం అవనున్నాయి.
నెమ్మదిగా పెద్ద దేశాలైన రష్యా, చైనా, భారత్ తో పాటూ ఆప్ఘాన్ లాంటి దేశాలు ఒకవైపు, అమెరికా పాకిస్తాన్ లాంటి దేశాలు మరొకవైపు చేరుతున్నాయి. ఇదంతా చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతాలా అనిపిస్తోంది. దగ్గరలోనే విధ్వంసం ఉందా అనే సందేహం బలపడుతోంది.
ప్రపంచ నంబర్ 1 వన్డే బ్యాట్స్‌మన్ స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. ఒక క్యాలెండర్ ఇయర్ లో మహిళల వన్డేల్లో 1000 పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా తన పేరును నమోదు చేసుకుంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో విద్యార్థినిపై జరిగిన అత్యాచారంపై సీఎం స్పందించారు. ఒక అమ్మాయిని రాత్రిపూట బయటకు వెళ్లనివ్వకూడదని అన్నారు.
ఇటీవల పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్ దాడి చేసింది. అయితే సైనిక ఒప్పందాన్ని గుర్తుచేస్తూ తక్షణ సహాయం కోసం పాకిస్తాన్ సౌదీ అరేబియాను సంప్రదించగా సాయం చేయకుండా హ్యాండ్ ఇచ్చింది.
భారత క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత శుభ్‌మాన్ గిల్ మరింత ప్రమాదకరంగా మారాడు. ఇంగ్లాండ్‌లో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించినట్లే స్వదేశంలో కూడా వెస్టిండీస్ బౌలర్లను కూడా ఉతికారేస్తున్నాడు.
ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ తన తొలి భారత పర్యటనలో భాగంగా పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తమ దేశంలోకి పాక్ అక్రమ చొరబాట్లను ఖండిస్తున్నామని అన్నారు.
తాలిబన్లు పాలిస్తున్న అఫ్గానిస్థాన్‌ను ఇప్పటికీ భారత్ అధికారికంగా గుర్తించలేదు. అయినప్పటికీ అఫ్గాన్ విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్-తాలిబన్ మధ్య సంబంధాలు మెరుగుపడనున్నట్లు తెలుస్తోంది.