CM Revanth Reddy : కవిత జైలుకెళ్తే సీఎం సీటు కోసం కొట్టుకుంటున్నారు.. సీఎం సంచలన ఆరోపణలు
సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కవిత జైలుకు వెళ్లిన తర్వాత, పార్టీ పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రి కావాలని హరీష్ రావు, కేటీఆర్ ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.
జాబ్ క్యాలెండర్ లేదుగానీ నెలకో స్కామ్ క్యాలెండర్.. సీఎంపై హరీశ్ రావు ఫైర్
రాజకీయాల్లో విమర్శలు సహజమని, కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాడే వికృత పదజాలం రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతోందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చరిత్రలో బూతుల సీఎంగా మిగిలిపోతారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఎవడయ్యా జాతిపిత.. రేవంత్ సెటైర్లు..! | CM Revanth Satirical Comments On KCR | KTR | Harish Rao | RTV
కేసీఆర్‌ని వదలను.. | CM Revanth Reddy Warning To KCR | KCR SIT Enquiry | KTR | Harish Rao | RTV
BIG BREAKING: తెలంగాణలో మరో సంచలన స్కామ్.. బయటపెట్టిన హరీష్ రావు!
తెలంగాణలోని ఎక్సైజ్ శాఖలో మరో భారీ స్కామ్ జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మైక్రో బ్రేవరీస్‌లో అవకతవకలు జరిగినట్లు ఆరోపించారు. దీనికి సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించారు.
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు...విచారణకు కేటీఆర్..ఆ విషయం పైనే ఎంక్వయిరీ?
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి సంచలనంగా మారింది. నిన్నటికి నిన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావుకు నోటీసులు జారీచేసి విచారించిన సిట్ ఈ రోజు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది.
BIG BREAKING: హరీష్ రావు గ్రీన్ సిగ్నల్.. BRSలోకి గూడెం మహిపాల్ రెడ్డి!
తిరిగి సొంత గూటికి చేరేందుకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన BRSలోకి వచ్చేందుకు హరీష్ రావు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. KTRతో ఈ రోజు మహిపాల్ రెడ్డి భేటీ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.
/rtv/media/media_files/2024/11/17/VtM1mq3lbQqiJkWOvuan.jpg)
/rtv/media/media_files/2026/02/05/scam-calender-2026-02-05-19-52-34.jpg)
/rtv/media/media_files/2026/01/28/harish-rao-2026-01-28-19-08-02.jpg)
/rtv/media/media_files/2026/01/23/fotojet-2026-01-23t132034181-2026-01-23-13-21-53.jpg)
/rtv/media/media_files/2026/01/19/udem-mahipal-reddy-2026-01-19-19-04-36.jpg)
/rtv/media/media_files/2026/01/18/harish-rao-responds-on-cm-revanth-over-brs-party-remarks-2026-01-18-18-48-20.jpg)