BREAKING: ఫామ్‌హౌస్‌లో ఆయుధాల తయారీ.. పోలీసుల దాడులు
మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో అక్రమంగా ఆయుధాలు తయారు చేస్తున్న ఓ ఫామ్‌హౌస్‌ను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. బరోహి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఈ ఆయుధాల తయారీ కేంద్రాన్ని గుర్తించిన పోలీసులు, పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు.
/rtv/media/media_files/2026/03/16/rohit-2026-03-16-11-54-59.jpg)
/rtv/media/media_files/2025/10/25/weapons-manufacture-2025-10-25-18-56-53.jpg)
/rtv/media/media_files/2025/08/15/farmhouses-anti-social-activities-2025-08-15-20-08-46.jpg)
/rtv/media/media_files/2025/04/21/HGQw5bRl0KHhjmHOez9T.jpg)
/rtv/media/media_files/2025/05/30/SKscP1jawdhuYm17tTIY.jpeg)
/rtv/media/media_files/2025/03/08/snmSpB86k45MNsgPgAy3.jpg)
/rtv/media/media_files/2024/11/25/PbyVLjg7kk9rB4gMJCIA.jpg)
/rtv/media/media_library/vi/ra2c3m0bV1E/hq2.jpg)
/rtv/media/media_library/vi/Fq3oIU02akM/hq2.jpg)