లైఫ్ స్టైల్ Cumin Water: జీరా వాటర్ తాగితే నిజంగా బరువు తగ్గుతారా? జీలకర్ర నీరు తీసుకోవటం వలన ఐరన్ లోపం తొలగించి.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఫుడ్ పాయిజనింగ్‌ను నయం, రోగనిరోధకశక్తిని పెంచి, జ్వరాన్ని తగ్గిస్తుంది, క్యాన్సర్‌తో పోరాడుతుంది.శరీర కొవ్వును తొలగించడానికి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. By Vijaya Nimma 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cumin Water: బెలూన్ లాంటి పొట్టను ఇట్టే కరిగించే డ్రింక్ శరీర బరువు తగ్గించుకోవడానికి జీలకర్ర నీరు తాగడం మంచి ఆప్షన్. ఇది బొడ్డు కొవ్వును తగ్గించి శరీరం నుంచి పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుందట. జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంటుంది. By Vijaya Nimma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Drink Cumin Water: జీలకర్ర నీళ్లు జీవ క్రియలకు మేలు..ఎన్నో ఔషధ గుణాలు జీలకర్రను వంటల్లో వేయడం వలన మంచి రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతీ రోజూ ఉదయం పరగడుపున ఓ గ్లాస్ జీలకర్ర నీటిని తాగితే జీర్ణశక్తి, అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. By Vijaya Nimma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn