Rajinikanth Upcoming Movies: అదిదా రజినీ రేంజ్..! వరుస సినిమాలతో రప్ఫాడిస్తున్న తలైవా..
సూపర్ స్టార్ రజినీకాంత్ 74 ఏళ్ళ వయసులోను వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ‘కూలీ’ మూవీ ఇంకా షూటింగ్ దశలో ఉండగానే రజినీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘జైలర్ 2’ని అనౌన్స్ చేసారు. వెట్రిమారన్ తో మరో కొత్త ప్రాజెక్ట్‌పై కూడా కథా చర్చలు మొదలు పెట్టినట్లు సమాచారం.