పాలతో చియా సీడ్స్ తింటే ఏమవుతుంది?
చియా సీడ్స్‌ను రోజూ పాలతో కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడం, బరువు తగ్గడం, ముడతలు రాకుండా యంగ్ లుక్, రక్తహీనత సమస్యల నుంచి చెక్ పెట్టవచ్చు. వెబ్ స్టోరీస్
చియా సీడ్స్‌ను రోజూ పాలతో కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడం, బరువు తగ్గడం, ముడతలు రాకుండా యంగ్ లుక్, రక్తహీనత సమస్యల నుంచి చెక్ పెట్టవచ్చు. వెబ్ స్టోరీస్
చాలా మంది ప్రజలు ఊబకాయాన్ని తగ్గించడానికి చియా గింజలను తింటారు, ప్రత్యేకమైన జెల్లీ సమ్మేళనం కారణంగా, ఇది అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.ఇది ధమనులలో చిక్కుకున్న కొలెస్ట్రాల్ కణాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
చియా విత్తనాలను నీటిలో నానబెట్టిన తర్వాత తీసుకుంటే పోషకాలు రెట్టింపు అవుతాయని నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలన్న, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్న చియా సీడ్స్ తాగాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. నానబెట్టిన చియా గింజల లాభాలు తెలియలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
చియా విత్తనాలు శరీరానికి అంతర్గతంగా మాత్రమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. చియా విత్తనాలతో మచ్చలేని, మెరుస్తున్న చర్మాన్ని కూడా పొందవచ్చు. చియా సీడ్ ఫేస్ మాస్క్‌ను వాడితే చర్మానికి పోషణ లభించడంతో పాటు చర్మానికి పునరుజ్జీవం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఉదయం ఖాళీ కడుపుతో చియా విత్తనాలు, గంజి, బ్లూబెర్రీస్, గ్రీక్ పెరుగు, గుడ్లు వంటి తింటే శరీర బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఉండే ఫైబర్, కేలరీలు, విటమిన్లు, మినరల్స్ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచే మంచి ప్రోబయోటిక్ ఇందులో ఉంటుంది.