HYDRA: ప్రతి సోమవారం హైడ్రా ప్రజావాణి.. ఈ నంబర్లకు కాల్ చేయండి!
హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రతిసోమవారం హైడ్రా ప్రజావాణి నిర్వహించనున్నట్లు హైడ్రా ఛీప్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రజలకు ఏమైనా సందేహాలుంటే 040-29565758, 29560596 నంబర్లను సంప్రదించాలన్నారు.