Marri Janardhan reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు
భూదాన్ భూముల స్కామ్లో నాగర్ కర్నూలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇతనితో పాటు సుబ్బారెడ్డి, సూర్య తేజ, సిద్దారెడ్డికి కూడా నోటీసులు పంపింది. డిసెంబర్ 16న విచారణకు హాజరు కావాలని తెలిపింది.