Bhagyashri Borse: ఆంధ్రాకింగే దిక్కు.. లేదంటే భాగ్యశ్రీ బ్యాగు సర్ధాల్సిందే!
పూణేకు చెందిన ఈ బ్యూటీ మాస్ మహారాజ్ రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించింది. దర్శకుడు హరీష్ శంకర్ ఆమె లుక్స్, నటనతో ఈ చిత్రానికి ఎంపిక చేశారు.
పూణేకు చెందిన ఈ బ్యూటీ మాస్ మహారాజ్ రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించింది. దర్శకుడు హరీష్ శంకర్ ఆమె లుక్స్, నటనతో ఈ చిత్రానికి ఎంపిక చేశారు.
హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్లూ బేబీ కాన్ డ్రెస్‌లో మెరిసింది. వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఈమె అందానికి ఫిదా అవుతున్నారు. కూల్ లుక్స్‌తో చాలా అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తెలుగులో ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్లో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. మిస్టర్ బచ్చన్ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి భాగ్యశ్రీ ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో మత్తు కళ్లతో కుర్రాళ్లను మాయ చేస్తున్న ఫొటోలను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మహేశ్‌బాబు.పి, రామ్ పోతినేని కాంబినేషన్లో వస్తున్న మూవీకి టైటిల్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. "ఆంధ్రా కింగ్ తాలుకా"గా మూవీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన గ్లింప్స్ మూవీ టీం విడుదల చేసింది.
RAPO22లో కన్నడ స్టార్ ఉపేంద్ర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన పోస్టర్లో ఆయన పాత్రను "సూర్య కుమార్"గా పరిచయం చేశారు మేకర్స్. మే 15న రామ్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ రివీల్ చేయనున్నారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమా నుండి మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 30న ఫస్ట్ సింగిల్ ప్రమో విడుదల చేయనున్నారు. అదే రోజు ఫుల్ సాంగ్ విడుదల తేదీ కూడా ప్రకటించనున్నారు. ఈ మూవీ మే 30న థియేటర్లలో విడుదల కానుంది.
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తన నటనతో, డాన్సులతో యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే తాజాగా తన కొత్త చిత్రం 'ర్యాపో 22' లో ఒక లవ్ సాంగ్ ని స్వయంగా తానే రాసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో రామ్ తనలో ఉన్న ఈ టాలెంట్‌ను చూపించబోతున్నాడు.
నటి భాగ్యశ్రీ బోర్సే మరో ఆఫర్ కొట్టేసింది. రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ అందుకుంది. మహేష్‌బాబు పి. దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా రీసెంట్గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది.
మిస్టర్ బచ్చన్ మూవీలో నటించిన భాగ్యశ్రీ బోర్సే పలు సినిమాలను లైన్లో పెట్టింది. విజయ్ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి మూవీలో నటిస్తుంది. అలాగే నాని - సుజీత్ కాంబోలో నటిస్తుందని తెలుస్తోంది. కాగా తాజాగా తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి.