Mister Bachchan : రవితేజ లుక్ అదుర్స్.. ‘రెప్పల్ డప్పుల్’ సాంగ్ లుక్ పోస్టర్
హీరో రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్'. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మూవీ సెకండ్ సింగిల్ అప్డేట్ రివీల్ చేశారు మేకర్స్. రెండో సాంగ్ ‘రెప్పల్ డప్పుల్’ను ఈ నెల 25న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-10-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-24T092256.190.jpg)