BCCI : అదేమీ రూల్ కాదు..: పాక్‌కు బీసీసీఐ కౌంటర్!
దీనిపై బీసీసీఐ స్పందించింది. కరచాలనం చేయడం అనేది ఆటగాళ్ల మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమేనని, క్రీడా నియమాలలో అది తప్పనిసరి కాదని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
దీనిపై బీసీసీఐ స్పందించింది. కరచాలనం చేయడం అనేది ఆటగాళ్ల మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమేనని, క్రీడా నియమాలలో అది తప్పనిసరి కాదని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
ఆసియా కప్ లో భాగంగా ఆదివారం ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పుడీ మ్యాచ్ పై రాజకీయ వివాదం చెలరేగింది. బీసీసీఐపై శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) తీవ్రస్థాయిలో విరుచుకపడింది.
బీసీసీఐ ఎన్నికలు మరో రెండు వారాల్లో జరగనున్న నేపథ్యంలో అధ్యక్ష పదవికి దిగ్గజ క్రికెటర్ సచిన్ రేస్ లో లేరని క్లారిటీ వచ్చింది. అసలు ఆయనకు దానిపై ఆసక్తి లేదని ఎఆర్టీ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ చెప్పింది.
సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025లో ఈసారి టీమిండియా బ్లాంక్ జెర్సీలతోనే బరిలోకి దిగనుంది. దీనికి కారణం పార్లమెంట్లో ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందడంతో టీమిండియాకు ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్ 11 ఒప్పందం రద్దు చేసుకోవడమే.
ఏం చేసుకుంటారో చేసుకోండి...నా ఇష్టం వచ్చినన్నాళ్ళు ఆడతా అంటున్నాడు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ. అత్యంత కష్టమైన బ్రోంకో టెస్ట్ పాస్ అయి తాను ఫిట్ గా ఉన్నాడని నిరూపించుకున్నాడు. వరల్డ్ కప్ వరకు పక్కా ఆడతానని తేల్చి చెప్పేశాడు.
సుమారుగా రూ.452 కోట్ల భారీ ఆదాయం వచ్చేలా బీసీసీఐ టీమిండియా కొత్త స్పాన్సర్ కోసం చూస్తోంది. ప్రతి ద్వైపాక్షిక మ్యాచ్‌కు రూ. 3.5 కోట్లు, ఐసీసీ, ఏసీసీ వంటి పెద్ద టోర్నమెంట్లో జరిగే మ్యాచ్‌లకు రూ.1.5 కోట్లు చొప్పున స్పాన్సర్షిప్ ఫీజును నిర్ణయించింది.
ధోనీని మెంటర్‌గా నియమించుకునేందుకు BCCI సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో జరగబోమే మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని ధోనీ వ్యూహాలను వినియోగించుకోవాలని యోచిస్తుననట్లు సమాచారం. మరి ధోని ఇందుకు ఒప్పుకుంటాడా ? లేదా? అనేదానిపై ఆసక్తి నెలకొంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవి నుంచి రోజర్ బిన్నీ తప్పుకున్నారు. దీంతో సెప్టెంబర్‌లో జరిగే ఎన్నికలు వరకు రాజీవ్ శుక్లా తాత్కాలిక చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆసియా కప్ 2025కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమ్ ఇండియా ప్రధాన స్పాన్సర్ అయిన డ్రీమ్11తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.దీంతో, ఆసియా కప్‌లో భారత జట్టు ఎలాంటి ప్రధాన స్పాన్సర్షిప్ లోగో లేకుండానే బరిలోకి దిగనుందా అనేది తెలియాల్సి ఉంది.