Revanth Reddy: రేవంత్ సర్కార్ Vs టాలీవుడ్.. ఏడాదిలో 6 వివాదాలు!
గత ఏడాదిగా తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాగార్జున ఎన్ కన్వెన్షన్‌తో మొదలైన వివాదాలు.. అల్లు అర్జున్ అరెస్టుతో పాటు బాలకృష్ణ ఇంటికి జీహెచ్ఎంసీ మార్కింగ్ వంటి ఘటనలు చర్చనీయాంశమయ్యాయి.
బాలయ్య బాబు ‘అఖండ 2’ రిలీజ్ డేట్ అనౌన్స్.. ప్రోమో అదిరింది
బాలయ్య బాబు నటిస్తోన్న కొత్త సినిమా ‘అఖండ 2’. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది 25 సెప్టెంబర్ 2025న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
Allu Arjun: మెగా ఫ్యాన్స్ కు కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్!
మెగా ఫ్యాన్స్‌కు ఎప్పటికప్పుడు గట్టిగా సమాధానాలు చెబుతూ వస్తున్నాడు అల్లు అర్జున్. తాజాగా అన్‌స్టాపబుల్ షోలో మరోసారి మెగాఫ్యాన్స్కు కౌంటర్ ఇచ్చాడు బన్నీ. ఏదో ఒక పాయింట్లో డిఫరెన్స్ ఉంటే అది అంతవరకే...మొత్తం రిలేషన్ కి కాదు అంటూ చురకలంటించాడు.
కేసుల భయంతో దెబ్బకు దిగొచ్చిన RGV.. బాలయ్యపై ప్రశంసల వర్షం!
ఆర్జీవిపై ఇటీవల ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదు అయింది. ఈ నెల 19న స్టేషన్లో హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. ఈ క్రమంలో ఆర్జీవి, బాలయ్యపై ప్రశంసలు కురిపించాడు. డాకు మహారాజ్లో బాలయ్య ఇంత క్లాస్లీ పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడని ఎప్పుడూ అనుకోలేదన్నాడు.
నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బాలయ్యకి పద్మ భూషణ్, కారణం ఇదే!
సినీ, రాజకీయ, సేవా రంగాల్లో బాలయ్య చేస్తోన్న సేవలను గుర్తిస్తూ 2025 సంత్సరానికి గానూ ఏపీ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారానికి నామినేట్ చేసింది. నామినేట్ అయిన వారి నుండి విజేతలను వచ్చే ఏడాది అంటే 2025 జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటిస్తారు.
ఎందుకు బాలయ్య ఇలా చేశావ్.. ఎన్టీఆర్ గురించి అడిగాలనిపించలేదా?
అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే తాజా షోలో బన్నీ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ షోలో బాలయ్య-బన్నీ మధ్య మాటలు నవ్వులు పూయించాయి. పవన్, ప్రభాస్, మహేశ్ గురించి అడిగిన బాలయ్య ఎన్టీఆర్ గురించి అడగకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశ పడ్డారు. సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
పవన్‌పై బన్నీ సంచలన వ్యాఖ్యలు.. అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణతో అల్లు అర్జున్ రచ్చ రచ్చ!
బాలయ్య 'అన్‌స్టాపబుల్' షోలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ను చూడగానే ఏమనిపిస్తుంది? అని బాలయ్య అడగగా.. కల్యాణ్ గారి ధైర్యం అంటే ఇష్టం..చాలా డేరింగ్ పర్సన్ అంటూ బన్నీ బదులిచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Balayya : విజయ్ దేవరకొండ సినిమాలో బాలయ్య.. ఫ్యాన్స్ కు పండగే
విజయ్ దేవరకొండ 'VD12' మూవీ నుంచి త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఈ టీజర్‌కు నందమూరి నటసింహం బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్తలు ఫిలిం సర్కిల్స్ లోనూ వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2024/12/22/jofgNSt3j3LstDIeDeo4.jpg)
/rtv/media/media_files/2024/12/15/8zB9l78NN8MKf1Ju3UzI.jpg)
/rtv/media/media_files/2024/12/11/A9kOBQxA0Ln0wf99oean.jpg)
/rtv/media/media_files/2024/11/22/nuulazJnM19yGQkCObNp.jpg)
/rtv/media/media_files/2024/11/17/k2bXYUHWVpWif6G8Nng3.jpg)
/rtv/media/media_files/2024/11/15/jmrxN492VOzFra0Bd8VA.jpg)
/rtv/media/media_files/2024/11/15/6KIFq8ICaqvwtR1PK5ws.jpg)
/rtv/media/media_files/2024/11/15/EzLqkUR1AoTN1vJKCmje.jpg)
/rtv/media/media_files/2024/11/14/QYGjn2yDTlBdMKJyJ0kC.jpg)