Avatar Fire and Ash: అవతార్ సందడి షురూ.. అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటినుంచంటే?
భారతీయ ప్రేక్షకులు Avatar: Fire and Ash కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇది జేమ్స్ కేమరాన్ మూడవ Avatar చిత్రం, డిసెంబర్ 19, 2025 నుంచి ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. విదేశాల్లో టికెట్లు లైవ్ అయ్యాయి, ఇండియాలో బుకింగ్స్ ఇంకా స్టార్ట్ కాలేదు.
/rtv/media/media_files/2025/11/16/varanasi-title-glimpse-2025-11-16-15-10-24.jpg)