USA: అమెరికా ఆర్మీ డే వేడుకలకు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్..
అమెరికా ఏం చేస్తేందో అర్ధం కావడం లేదు.భారత్ కు సపోర్ట్ ఇస్తున్నట్టే ఇస్తూ పక్క నుంచీ పాకిస్తాన్ను నెత్తి మీద పెట్టుకుంటోంది. యూఎస్ తో జరగనున్న ఆర్మీ డే కు పాక్ ఆర్మీ ఛీఫ్ ను పిలిచింది.అయితే దీని వెనుక వేరే పెద్ద స్కేచ్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
/rtv/media/media_files/2025/06/19/trump-and-asif-2025-06-19-18-46-09.jpg)
/rtv/media/media_files/2025/04/17/yaPpD3JbfxogoToAiuPY.jpg)
/rtv/media/media_files/2025/05/13/udfh3kdWV2zAdpcKFVRf.jpg)
/rtv/media/media_files/2025/04/28/EwSQJgpgfPTjqVTfLd5d.jpg)