Heavy Rain Alert | రాళ్లు, వడగాడ్పులతో..ఈ జిల్లాలకే వర్షాల దెబ్బ | Rain Update | Weather News | RTV
Amaravati : అమరావతిలో ఆత్మగౌరవ ప్రతీక.. "Statue of Sacrifice" విగ్రహావిష్కరణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని శాఖమూరు పార్కులో శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ ఈ నెల 16న చేయనున్నారు.
Carbon Monoxide: పుంగనూరులో విషాదం.. కార్బన్ మోనాక్సైడ్ పీల్చి నలుగురు మృతి
ద్విచక్రవాహనం నుండి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే ఇంటిలో నలుగురు మృతి చెందిన విషాదకర ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో పాటు ఒక వృద్ధుడు మరణించాడు.
Vijayawada Firing Incident : విజయవాడలో కాల్పుల కలకలం..తుపాకీతో పోలీసులపైకి ...
విజయవాడలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఊహించని ఘటన ఎదురైంది. ఓ అనుమానిత వ్యక్తి తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. నిందితుడు తుపాకీ తీసి టిగ్గర్ నొక్కగా సాంకేతిక సమస్య కారణంగా ఆ తుపాకీ పేలలేదు.
Andhra Pradesh: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విజయవాడ-వైజాగ్ మధ్య బుల్లెట్ రైల్..
ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో బుల్లెట్ రైలు రానుంది. విజయవాడ-వైజాగ్ మధ్య దీన్ని నడిపేందుకు హైస్పీడ్ రైల్ కారిడర్‌ను నిర్మించే ప్రతిపాదనను రైల్వేశాఖ పరిశీలిస్తోంది. ఇందుకోసం ఫైనల్ లొకేషన్‌ను సర్వే చేయాలని చూస్తోంది.
Botsa Satyanarayana: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వెంటనే హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ (City Neuro Centre) ఆస్పత్రికి తరలించారు.
Road Accident : ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన స్కూటీ.. ఇంజినీరింగ్ విద్యార్థిని దుర్మరణం
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి చెందింది. బాపట్ల జిల్లాలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని సహస్ర (20) ప్రాణాలు కోల్పోయింది. బాపట్ల జిల్లా వాడరేవు- పిడుగురాళ్ల మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Tirumala : తిరుమల శ్రీవారి దర్శనం క్యూలైన్లో మహిళను కాటేసిన పాము?...టీటీడీ అధికారులు ఏమన్నారంటే?
తిరుమలలో మహిళను పాము కాటు వేసిన ఘటన కలకలం రేపింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ మహిళా భక్తురాలు క్యూలైన్లో నిలబడి ఉండగా పాము కాటేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే టీటీడీ సిబ్బంది అలెర్ట్ అయ్యారు. భక్తురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
/rtv/media/media_files/2026/03/21/fire-accident-in-bus-2026-03-21-07-21-32.jpg)
/rtv/media/media_files/2026/03/15/fotojet-18-2026-03-15-12-21-42.jpg)
/rtv/media/media_files/2025/08/21/five-members-of-same-family-found-dead-under-suspicious-circumstances-in-hyderabad-2025-08-21-09-53-45.jpg)
/rtv/media/media_files/2026/03/07/gun-firing-2026-03-07-13-50-00.jpg)
/rtv/media/media_files/2026/03/04/bullet-rail-corridor-between-vijayawada-and-visakhapatnam-2026-03-04-07-41-38.jpg)
/rtv/media/media_files/2026/02/27/bosta-2026-02-27-14-05-31.jpg)
/rtv/media/media_files/2026/02/26/fotojet-7-2026-02-26-18-45-23.jpg)
/rtv/media/media_files/2025/04/22/X0ZvGjAkD4VJTPsGppcN.jpg)