Ananya Nagalla: డ్రీమీ అనన్య.. స్కై బ్లూ శారీలో ఈ ముద్దుగుమ్మను చూస్తే ఫ్లాట్!
టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ చీరకట్టులో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. స్కై బ్లూ శారీలో అనన్య అందాల హొయలు మతిపోగొడుతున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.
టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ చీరకట్టులో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. స్కై బ్లూ శారీలో అనన్య అందాల హొయలు మతిపోగొడుతున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.
యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ సంక్రాంతి సందర్భంగా ఇంట్లో అమ్మతో కలిసి అరిసెలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను అనన్య తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.
తెలంగాణకి చెందిన అనన్య నాగళ్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. వకీల్‌సాబ్ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు హీరోయిన్గా నటిస్తోంది. ఈమెకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.
నటి అనన్య నాగళ్ల ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది. తాజాగా ఎల్లో కలర్ డ్రెస్ ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
హీరోయిన్ అనన్య నాగళ్ల మరోసారి తన ఉదార మనస్సును చాటుకుంది. హైదరాబాద్‌లో ఓ బస్టాండ్ దగ్గర నిద్రిస్తున్న కొందరికి స్వయంగా తానే దుప్పట్లు పంపిణీ చేసింది. ఈ వీడియో చూసి నెటిజన్లు సినిమాల్లోనే కాదు..రియల్ లైఫ్‌లోనూ హీరోయిన్ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అనన్య నాగళ్ల ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు.. ఇప్పుడు హీరోయిన్గా అదరగొట్టేస్తుంది. ఇటీవలే పొట్టేల్ సినిమాలో హీరోయిన్గా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.
నటి అనన్య నాగళ్ళ నటించిన లేటెస్ట్ వెబ్ సీరీస్ 'బహిష్కరణ'. ఈ సీరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆర్టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య సీరీస్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే పవన్ కళ్యాణ్, ఆద్యా అనుబంధం గురించి మాట్లాడింది. పూర్తి వీడియోను ఇక్కడ చూడండి.
టాలీవుడ్ నటి అంజలి నటించిన లేటెస్ట్ వెబ్ సీరీస్ ‘బహిష్కరణ’. ZEE 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సీరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో నటి అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'తంత్ర'. హారర్ థ్రిల్లర్ గా మార్చి 15న థియేటర్స్ లో సందడి చేసిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ప్లాట్ ఫార్మ్ ఆహాలో ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది.