POTTEL Movie: అనన్య నాగళ్ళ 'పొట్టేలు'.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్ పోస్టర్
వకీల్ సాబ్, మల్లేశం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అనన్య నాగళ్ళ. ప్రస్తుతం అనన్య సాహిత్ మోత్ఖురి దర్శకత్వంలో రాబోతున్న పొట్టేలు చిత్రంలో నటిస్తోంది. తాజాగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు తెలంగాణ కల్చర్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/rithu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-29T182205.532-jpg.webp)