సినిమా Allu Arjun: పోలీసులతో సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్..! అల్లు అర్జున్ మరికొద్దిసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కానున్నారు.ఇందులో సంధ్య థియేటర్ ఘటన, ప్రెస్మీట్పై పోలీసులు.. బన్నీని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే సంధ్య థియేటర్ దగ్గరికి అతన్ని తీసుకెళ్లే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. By Anil Kumar 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn