Abhishek Sharma : నంబర్ 1 బ్యాటర్.. వరసగా రెండు డకౌట్లు: ఖాతాలో చెత్త రికార్డు!
కొలంబోలో పాకిస్థాన్‌తో జరుగుతున్న హై-వోల్టేజ్ టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
కొలంబోలో పాకిస్థాన్‌తో జరుగుతున్న హై-వోల్టేజ్ టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
అభిషేక్ శర్మ కొనుగోలు చేసిన ఫెరారీ పురోసంగ్యూ కారు ధర రూ.10.5 కోట్లుగా ఉంది. గంటకు 310 కిమీ కంటే ఎక్కువ వేగాన్ని అందుకుంటుంది. 6.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ V12 పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 725 హార్స్పవర్ (hp), 716 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
టీమిండియా యువ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధానలకు అరుదైన గౌరవం దక్కింది. సెప్టెంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు లభించింది.
టీ20ఐ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 931 రేటింగ్ పాయింట్లతో విరాట్ కోహ్లీ (909) రికార్డును బద్దలు కొట్టి, అత్యధిక పాయింట్లు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. అభిషేక్ అద్భుత ప్రదర్శనతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
పాకిస్థాన్‌తో జరిగే ఫైనల్లో అభిషేక్ శర్మ పెద్ద సెంచరీ కొడతాడని సునీల్ గవాస్కర్ అన్నాడు. మూడు అర్ధ సెంచరీలతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. దురదృష్టకర రనౌట్ కారణంగా అతను సెంచరీ కోల్పోయే అవకాశం ఉందన్నారు. అభిషేక్ ఉండగా భారత్ ఫైనల్ మ్యాచ్‌లో భయపడక్కర్లేదని అన్నారు.
ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ రెండు జట్లూ ఫైనల్స్ కు చేరుకున్నాయి. రేపు ఈ మ్యాచ్ జరగనుంది. కానీ గాయాల బెడద భారత జట్టును భయపెడుతోంది. జట్టులో ఇద్దరు కీలక ఆటగాళ్ళు గాయాలతో బాధపడుతున్నారు.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా అదరగొడుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 12 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.
2025 ఆసియా కప్‌లో భాగంగా సూపర్ 4లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ నిమిష నిమిషానికి ఉత్కంఠగా మారింది. టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్ మాన్ గిల్ తొలినుంచే పాక్ బౌలర్లపై వరుస బౌండరీలతో విరుచుకపడ్డారు. దీంతో పాక్ బౌలర్లు సహనం కోల్పోయారు.
దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 50 సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు.