RCB vs Punjab: టాస్ గెలిచిన పంజాబ్.. ఆర్సీబీ బ్యాటింగ్
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2025 కప్ ఆర్సీబీ గెలుస్తుందని ప్రముఖ రాపర్ డ్రేక్ రూ.6.41 కోట్లు పందెం వేశాడు. 'ఈ సాలా కప్ నమ్దే' అనే క్యాప్షన్‌తో పోస్ట్ పెట్టిన డ్రేక్.. తన మద్దతు కోహ్లీ జట్టుకేనని ప్రకటించాడు.
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ లవర్స్ కు బిగ్ షాక్. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం భారీ వర్షం పడుతోంది. స్టేడియంలోకి అడుగుపెట్టిన ఫ్యాన్స్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానం నెలకొంది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఆర్సీబీ ఫైల్ కు వచ్చిందనగానే అన్నింటికంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు విరాట్ కోహ్లీ. బెంగళూరు జట్టుకు కప్ రావడం కన్నా కోహ్లీ కప్ ను ఎత్తడం ముఖ్యం అనే చర్చలు నడుస్తున్నాయి. జట్టు కూడా ఇదే ఆలోచిస్తోంది. మరి స్టార్ బ్యాటర్ పద్ధెనిమిదేళ్ళ కల తీరుతుందా?
పది టీమ్ లు...అలుపెరుగని మ్యాచ్ లు. చివరకు రెండు జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఈరోజు తుది పోరుకు సిద్ధమయ్యాయి బెంగళూరు, పంజాబ్ జట్లు. వీటిల్లో ఇప్పటి వరకు ఒక్క జట్టు కూడా కప్ గెలవలేదు. కాబట్టి ఏ టీమ్ గెలిచినా ఐపీఎల్ కు కొత్త ఛాంపియన్ యాడ్ అయినట్లే.
ఐపీఎల్ సీజన్ 18 తుది ఘట్టానికి చేరుకుంది. ఈరోజే ఫైనల్ మ్యాచ్. బెంగళూరు, పంజాబ్ కు మధ్య అహ్మదాబాద్ లో ఈరోజు సమరం జరగనుంది. అయితే ఈరోజు కూడా వర్షం పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే కనుక అయితే విన్నర్ ను ఎలా డిసైడ్ చేస్తారు..
మహిళా క్రికెట్ ప్రపంచకప్ 2025 షెడ్యూల్ రిలీజైంది. 13వ ఎడిషన్ ఉమెన్ 50ఓవర్ల వరల్డ్ కప్ టోర్నీ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరుగుతుందని ఐసీసీ ప్రకటించింది. 8జట్లు భారత్, శ్రీలంకలోని 5 వేదికల్లో పోటీపడతాయని తెలిపింది. బెంగళూర్ లో ఆరంభ వేడుకలుంటాయి.