🔴Live News Updates: భీకర దాడి.. ఇజ్రాయెల్ను చావుదెబ్బకొట్టిన ఇరాన్..
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

మహిళల క్రికెట్ వన్డే ప్రపంచ కప్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2 వరకు భారతదేశం, శ్రీలంక వేదికలలో మహిళల వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్, పాక్ తొలిసారిగా తలపడనున్నాయి. ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఆస్ట్రేలియా మ బుద్ధిని పోనిచ్చుకుంది కాదు. ఓడిపోతున్నామనే నిజాన్ని తట్టుకోలేక నోటికి పని చెప్పింది. నిన్న జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా సౌత్ ఆఫ్రికా విజయానికి చేరువ కగానే ఆసీస్ ప్లేయర్లు తమపై స్లెడ్జింగ్ కు దిగిందని కెప్టెన్ బవుమా చెప్పాడు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను దక్షిణఫ్రికా సొంతం చేసుకుంది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో బంపర్ విక్టరీ సాధించింది. ఐదెన్ మార్క్రమ్ (136) సెంచరీతో చెలరేగిపోయాడు. 27 ఏళ్ల తర్వాత మరోసారి టైటిల్ను సఫారీ జట్టు సొంతం చేసుకుంది.
సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా 213/2 స్కోరుతో ఉంది. మరో 69 పరుగులు చేస్తే ట్రోఫీని సొంతం చేసుకుంటుంది.
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాకు ఆస్ట్రేలియా 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండవ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 207 పరుగులకు ఆలౌట్ అయింది.