IND vs ENG : టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియా బ్యాటింగ్!
ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ప్రారంభమైంది. హెడింగ్లీ వేదికగా తొలి మ్యాచ్ మొదలు కాగా ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లీష్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ప్రారంభమైంది. హెడింగ్లీ వేదికగా తొలి మ్యాచ్ మొదలు కాగా ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లీష్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
ఐదు టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇవాళ భారత్ vs ఇంగ్లాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లు DD న్యూస్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అలాగే సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో కూడా చూడొచ్చు. దీనితో పాటు జియోస్టార్‌లో కూడా ఫ్రీగా ఈ మ్యాచ్‌లు వీక్షించొచ్చు.
భారత క్రికెట్ లో కొత్త అధ్యాయం ఈ రోజు మొదలవబోతోంది. రోహిత్, విరాట్ లేని జట్టు..అనుభవం లేని కొత్త కెప్టెన్ గిల్ సారథ్యంలో టెస్ట సీరీస్ ఆడనున్నారు. సవాళ్ళకు కొదవ లేని ఈ సీరీస్ ను భారత జట్టు ఎలా ఎదుర్కోనుందో చూడాల్సిందే..
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి టెస్టు సిరీస్ కావడంతో అందరిలోనూ ఆసక్తిగా నెలకొంది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను మిస్ అవుతున్నట్లుగా భారత సీనియర్ బ్యాట్స్‌మన్ కెఎల్ రాహుల్ వెల్లడించాడు. రేపటినుంచి ఇంగ్లండ్ వేదికగా ఆ జట్టుతో టీమిండియా ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడబోతుంది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
తనను ఒక రోజు పంజాబ్ సీఎంని చేస్తే ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నారో క్రికెటర్ హర్బజన్‌సింగ్ చెప్పారు. ‘పిల్లల విద్యను మెరుగుపరచడం నా మొదటి దృష్టి. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో నిద్రపోకూడదు. ప్రతి ఒక్కరికి రోజుకు మూడు పూటల భోజనం లభించాలి’ అని చెప్పారు.