Travis Head: ప్రపంచ రికార్డు సృష్టించిన ట్రావిస్ హెడ్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ రికార్డు నెలకొల్పాడు. WTCలో 10 ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ రికార్డు నెలకొల్పాడు. WTCలో 10 ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఇంగ్లాండ్ అండర్ 19తో జరిగిన మ్యాచ్‌లో యంగ్ ఇండియా ఘన విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో అత్యధికంగా 48 పరుగులు చేశాడు.
క్రికెట్లో ప్రస్తుతం ఐసీసీ కొన్ని మార్పులు తీసుకొచ్చారు. స్టాప్ క్లాక్ రూల్, 35 ఓవర్ల తర్వాత ఒకే బంతి, బౌండరీ లైన్ క్యాచ్ రూల్స్‌ను మార్చింది. ఇవి జూలై 2వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
రెండవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌కు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నట్లు తెలుస్తోంది. పని భారం కారణంగా అతడు ఆడటం లేదని సమాచారం. అతడి స్థానంలో అర్ష్‌దీప్, ఆకాశ్ దీప్ ఆడే అవకాశం ఉందని సమాచారం.
రిషబ్ పంత్ పై మాజీ ఆటగాడు అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లాండ్ పై రెండు సెంచరీలు చేయడాన్ని కొనియాడారు. అయితే ఇదే సమయంలో పంత్ విన్యాసాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ పృథ్వీ తన కెరీర్ దెబ్బతినడానికి కారణం తప్పుడు స్నేహాలేనని చెప్పాడు. తప్పుడు వ్యక్తులతో తిరగడం వల్లే తాను దారితప్పానని, వ్యక్తిగతంగానూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపాడు.
టీమిండియా క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ ఆసుపత్రి బెడ్ మీద ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పోర్ట్స్ హెర్నియాకు జపాన్‌లో సూర్యకు సర్జరీ జరిగిందని, ప్రస్తుతం కోలుకుంటున్నాను, త్వరలోనే స్టేడియంలోకి వస్తానని పోస్ట్ చేశారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్ శుభమన్ గిల్ తొలి మ్యాచ్ ఓటమి పాలై చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఓడి వెంగ్‌సర్కార్, విరాట్ కోహ్లీ సరసన చేరాడు. ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది.