BIG BREAKING: DMK పార్టీలో చేరిన పన్నీర్ సెల్వం..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం పన్నీర్ సెల్వం తాజాగా డీఎంకే పార్టీలో చేరారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం పన్నీర్ సెల్వం తాజాగా డీఎంకే పార్టీలో చేరారు.
రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం రాత్రి ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభించింది. 8 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని 420 డ్రోన్లు, 39 మిసైల్స్‌తో విరుచుకుపడింది. ఇందులో 11 బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయి.
గతకొంతకాలంగా మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే పోలీసుల ముందు లొంగిపోయేందుకు సిద్ధమైన ఓ మావోయిస్టు కమాండర్‌ను అతడి నాయకుడు హత్య చేయడం కలకలం రేపింది.
అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య భీకరంగా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ సంచలన ప్రకటన చేసింది. అఫ్గానిస్థాన్‌పై యుద్ధం ప్రారంభించినట్లు తెలిపింది.
NCERT బుక్‌లో న్యాయవ్యవస్థలో అవినీతి అంటూ ప్రచురించిన పాఠ్యాంశం తీవ్ర దుమారం రేపింది. ఈ అంశం తన దృష్టికి వచ్చాక ఆ బుక్‌లను సర్క్యులేషన్లో లేకుండా వెనక్కి తీసుకోవాలని NCERTకి ఆదేశించినట్లు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
కొల్కతా మెట్రో ప్రయాణికుల రక్షణ కోసం ఒక అద్భుతమైన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. దేశంలోనే మొదటిసారిగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) అనే కొత్త పద్ధతిని మెట్రో రైల్వే ప్రారంభించింది.
టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు తమ వివాహ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన తమ డెస్టినేషన్ వెడ్డింగ్ ఫోటోలను ఎక్స్ లోపంచుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బదిలీ అవ్వడంతో జిల్లాకు చెందిన గిరిజన, బీసీ సంఘాల నాయకులు సంబురాలు జరుపుకున్నారు. పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. కలెక్టర్ నిర్ణయాల వల్ల జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిందని వారు ఆరోపించారు.