Rapido: ర్యాపిడో నుంచి ఫుడ్ డెలివరీ యాప్..
ర్యాపిడో తాజాగా ఫుడ్ డెలివరీ సేవలకు కూడా శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 'ఓన్లీ' అనే పేరుతో ఓ యాప్‌ను లాంచ్ చేసింది. రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమీషన్‌ను కూడా ఓన్లీ వసూలు చేయదని ర్యాపిడో వెల్లడించింది.
ర్యాపిడో తాజాగా ఫుడ్ డెలివరీ సేవలకు కూడా శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 'ఓన్లీ' అనే పేరుతో ఓ యాప్‌ను లాంచ్ చేసింది. రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమీషన్‌ను కూడా ఓన్లీ వసూలు చేయదని ర్యాపిడో వెల్లడించింది.
యుద్ధంలో ఇరాన్ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఎక్కువ ఖర్చు చేయకుండానే అమెరికా, ఇజ్రాయెల్‌కు భారీ నష్టం చేస్తోంది. దీన్నే అట్రిషన్ వార్ స్ట్రాటజిక్ పద్ధతి అంటారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో బుల్లెట్ రైలు రానుంది. విజయవాడ-వైజాగ్ మధ్య దీన్ని నడిపేందుకు హైస్పీడ్ రైల్ కారిడర్‌ను నిర్మించే ప్రతిపాదనను రైల్వేశాఖ పరిశీలిస్తోంది. ఇందుకోసం ఫైనల్ లొకేషన్‌ను సర్వే చేయాలని చూస్తోంది.
మిడిల్ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. భవనానికి ఆనుకొని ఉన్న పార్కింగ్ స్థలం డ్రోన్ దాడికి గురైంది.
ఇరాన్ సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కొడుకు మొజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ భవనాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమె నార్సింగ్‌లో ఆందోళనకు దిగారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి.. నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం ఖమేనీ నేలకొరిగినప్పటికీ ఇరాన్ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఖమేనీ ఉన్నా లేకున్నా తగ్గేదేలే అంటూ యుద్దం చేస్తూనే ఉంది. సుప్రీం చచ్చినా సూపర్ పవర్ అలాగే ఉందంటున్న ఇరాన్ అమెరికాపై దాడులు చేస్తూనే ఉంది.
ఖమేని హత్యతో ఇరాన్ రెచ్చిపోతోంది. ఒంటరి పోరాటంతో ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాపై కక్షతో గల్ఫ్ దేశాల భవిష్యత్తును నాశనం చేస్తోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురుధరలు ఆకాశాన్నంటడమే కాదు నిత్యావసర ధరలకు రెక్కలు వచ్చేలా చేస్తోంది.