Meenakshi Govindarajan: స్టైలిష్ బ్లాక్ డ్రస్‌లో మీనాక్షి అందాలు

మీనాక్షి గోవిందరాజన్ కెన్నడీ క్లబ్‌తో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. మోడల్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన మీనాక్షి ఇటీవల డిమోంటి కాలనీ 2లో నటించింది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఫొటోలను షేర్ చేస్తుంటుంది.

author-image
By Kusuma
New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు