సినిమా Gurucharan Singh: ప్రముఖ నటుడు గురుచరణ్ పరిస్థితి దారుణం తారక్ మెహతా కా ఊల్తా చష్మా ఫేమ్ గురుచరణ్ సింగ్ గత కొన్ని రోజులు నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆసుపత్రిలో చేరారు. తన ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. By Kusuma 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Meenakshi Govindarajan: స్టైలిష్ బ్లాక్ డ్రస్‌లో మీనాక్షి అందాలు మీనాక్షి గోవిందరాజన్ కెన్నడీ క్లబ్‌తో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. మోడల్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన మీనాక్షి ఇటీవల డిమోంటి కాలనీ 2లో నటించింది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఫొటోలను షేర్ చేస్తుంటుంది. By Kusuma 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Janhvi Kapoor: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన జాన్వీ.. అతనితో నిశ్చితార్థం జాన్వీ కపూర్, శిఖర్ పహారియా కొత్త సంవత్సరం నాడు తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. వీరితో పాటు శిఖర్ తల్లి కూడా ఉండటంతో.. వీరు త్వరలో నిశ్చితార్థం చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను జాన్వీ టీమ్ కొట్టిపారేసింది. By Kusuma 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పాటతో కుమ్మేసిన వెంకీ మామ.. బ్లాక్ బస్టర్ పొంగల్ పక్కా! టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. తాజాగా మూడో పాట ప్రొమోను మేకర్స్ విడుదల చేశారు. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ వెంకీ మామ వేరే లెవల్లో పాడారు. దీంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. By Kusuma 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా యువతకు కిక్కు ఇస్తున్న.. మ్యాడ్ స్క్వేర్ స్వాతి రెడ్డి సాంగ్ మ్యాడ్ స్క్వేర్ నుంచి స్వాతి రెడ్డి లిరికల్ సాంగ్ విడుదలైంది. సురేశ్ గంగుల సాహిత్యంలో భీమ్స్, స్వాతి రెడ్డి ఈ పాటను పాడగా.. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, రెబా మోనిక చిందులేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ పాట యువతకి కిక్కు ఇస్తోంది. By Kusuma 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Malayalam Writer: ప్రముఖ రచయిత, దర్శకుడు కన్నుమూత! మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం జరిగింది. ప్రముఖ రచయిత, డైరెక్టర్ ఎంటీ వాసుదేవన్ నాయర్ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కోజికోడ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. By Bhavana 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Keerthi Suresh : సినిమాలకు కీర్తి సురేష్ గుడ్ బై.. కారణం అదేనా? కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందని ఓ వార్త బయటికొచ్చింది.పెళ్లి తర్వాత భర్తతో కలసి దుబాయ్ దేశంలో సెటిల్ కాబోతోందని తెలుస్తోంది. బిజినెస్ పనుల్లో భర్తకు తోడుగా ఉండాలని భావిస్తూ కీర్తి సురేష్ ఈ నిర్ణయం తీసుకుందని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. By Anil Kumar 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn