పుష్పపై ఎలాన్ మస్క్ రియాక్షన్.. ఏది నొక్కిన ఫైరే!

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్‌లో పుష్ప-2 సినిమాకు లైక్ బటన్‌ను మార్చారు. లైక్ బటన్‌పై క్లిక్ చేస్తే రెడ్ లవ్ సింబల్ రాకుండా ఫైర్ అవుతుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

New Update
like button

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప2 నేడు గ్రాండ్‌గా రిలీజైంది. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా అనేది ట్రెండింగ్ సృస్టిస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా పుష్ప మేనియా నడుస్తోంది.

ఇది కూడా చూడండి: యూన్‌‌పై అభిశంసన తీర్మానం.. ఎమర్జెన్సీతో పదవికి ముప్పు

లైక్ బటన్‌పై క్లిక్ చేస్తే..

ఏ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఓపెన్ చేసిన సరే.. మొత్తం పుష్ప-2నే కనిపిస్తోంది. అయితే ట్విట్టర్‌లో(ఎక్స్) పుష్ప-2కు ఎలాన్ మస్క్ లైక్ బటన్‌ను మార్చారు. లైక్ బటన్‌పై క్లిక్ చేస్తే రెడ్ లవ్ సింబల్ రాకుండా ఫైర్ అవుతుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: రేపే పింక్‌ బాల్‌ టెస్ట్‌ మ్యాచ్.. టైమింగ్స్ ఇవే!

 

ఇది కూడా చూడండి:  పుష్ప-2 ప్రీమియర్ షోలో విషాదం.. ఒకరు మృతి

ఇది కూడా చూడండి: ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌లైన్స్ ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు