భారత్‌లో AI సునామీ.. గూగుల్, మైక్రోసాఫ్ట్ లక్షల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 నాలుగో రోజున ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్‌పై పెట్టుబడుల వర్షం కురిపించాయి.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 నాలుగో రోజున ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్‌పై పెట్టుబడుల వర్షం కురిపించాయి.
దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధనా విభాగం ఎకోరాప్ కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా రూ.40 లక్షల కరెన్సీ చలామణిలో ఉన్నట్లు పేర్కొంది.
భారత విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనికి సంబంధించి తాజాగా గణాంకాలు విడుదల చేసింది. ఫిబ్రవరి 6తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు 6.711 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి.
షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మన దేశీ మార్కెట్లలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీల షేర్లు భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ ఏకంగా 559 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కూడా కీలకమైన స్థాయి కంటే కిందకు జారిపోయింది.
ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు, తమ EPFలోని డబ్బును UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది. దీనికోసం కొత్తగా EPFO మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
వెండి ధరలు భారీగా ఒక్కసారి కుప్పకూలడంతో వాటికి సంబంధించిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా వెండి ఈటీఎఫ్‌లు 1% నుంచి 2% వరకు పడిపోయి రెడ్ జోన్లో ఉన్నాయి.
తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందించే అద్భుతమైన 'పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్' ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి కోసం కేంద్ర ప్రభుత్వం 'గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్' ద్వారా ప్రయోజనాలను కల్పిస్తోంది.
ఇటీవల భారీగా పతనమైన బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి ధర దాదాపు 5 శాతం వరకు పెరిగింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ(MCX)లో కిలో వెండి మార్చి నెల కాంట్రాక్ట్ 4.74 శాతం మేర పెరిగి రూ.2,61,745కు చేరింది.
రాబోయే 10 ఏళ్లలోపు చంద్రునిపై మానవ నగరాన్ని నిర్మించడమే టార్గెట్ అని ఎలోన్ మస్క్ అన్నారు. ఇందుకోసం ఆయన పెద్ద ప్లాన్ వేశారు. అంతరిక్ష పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ఎలోన్ మస్క్ చంద్రుడుపై హ్యూమన్ సిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.